16/05/2026
🔥 Azure & Fabric కోసం Python ఎంత నేర్చుకోవాలి? 🤔
Azure Data Engineering & Microsoft Fabric నేర్చుకోవాలంటే Python మీద Full Programming Knowledge అవసరమా? 🤔
చాలామంది Python చూసి భయపడుతుంటారు. కానీ Data Engineering కోసం Very Basic Python Concepts తెలిసినా చాలుతుంది ✅
ఆ Basics తోనే PySpark, Fabric Notebooks చాలా Easy గా నేర్చుకోవచ్చు 🚀
ఈ వీడియోలో:
✔️ Python Mandatory ఆ?
✔️ ఏ Concepts నేర్చుకోవాలి
✔️ ఎంత వరకు Coding అవసరం
✔️ Beginners ఎలా Start అవ్వాలి