18/05/2023
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన
-------------------------------------------------------------------------
టెక్ మహీంద్రా ఫౌండేషన్ వారి సహకారంతో నియో కర్సర్ వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతకు బ్యాంకింగ్ రంగం లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు .
కోర్స్ వివరాలు :MS office ,Advanced Excel , Tally with GST , Over view of Banking and Spoken English
వివరాలకు సంప్రదించండి -
address :సోని బిజినెస్ కాంప్లెక్స్ ఫ్లాట్ no -31 ప్రశాంతి నగర్ , కూకట్పల్లి . 7799594242,7799694242
Tech Mahindra Foundation and Neocursor provide employability training to job seekers.