29/02/2016
నిరుద్యొగ వికలాంగ యువతి యువకులుకు అద్భుతమైన అవకాశం…
నిరుద్యొగ అభ్యర్ధులకు కంప్యూటర్ మరియు టెలి కాలింగ్ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించబడును…
కావున ఈ అవకాశాన్ని వికలాంగ సోదర సోదరీమణులు వినియోగించుకోగలరు…
సంప్రదించండి-
విశాఖపట్నం
విజయ్ కుమార్ - 7659083081
జగదీష్ - 9642236006
విజయవాడ
రామ్ - 9133013427