ExamWire

ExamWire ExamWire (ExamWire.in) - Your trusted, one-stop platform for Best Education News, Job Notifications, and Exam Updates.

16/06/2026

🚨 మెడ్చల్-మల్కాజ్‌గిరి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 2026!

రాత పరీక్ష లేకుండా ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Aarogya Mithra Jobs 2026
https://teluguinsight.com/jobs/aarogya-mithra-jobs-medchal-malkajgiri-2026-notification-apply-now/

జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశం. అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ. స్థానిక అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి!
చివరి తేదీ: 18 జూన్ 2026
వివరాలు & అప్లికేషన్ ఫారం కోసం లింక్ బయోలో చూడండి 👇
AarogyaMithra MedchalMalkajgiri TSJobs GovernmentJobs2026 JobAlert TelanganaGovtJobs SarkariNaukri LatestJobs HealthDepartmentJobs NoExamJobs

16/06/2026

🚨 Andhra University Health Center కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది!
🏥 10 తాత్కాలిక పోస్టులు – Medical Officer నుండి Stretcher Boy వరకు అవకాశాలు.

10th, Degree అర్హతతో ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు | Latest Andhra University Notification 2026
https://teluguinsight.com/jobs/latest-andhra-university-notification/

❌ రాత పరీక్ష లేదు
📍 Direct Walk-in Interview ద్వారా సెలెక్షన్
📅 చివరి తేదీ: 19 June 2026

👉 ఈ Govt Job Update మిస్ కావొద్దు! వెంటనే అప్లై చేయండి లేదా ఇంటర్వ్యూకి హాజరవండి.

16/06/2026

🚨 ఆంధ్రప్రదేశ్‌లో 529 ఆరోగ్య శాఖ ఉద్యోగాలు!

Staff Nurse Jobs: 10+2 అర్హతతో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | AP Health Department Recruitment 2026
https://teluguinsight.com/jobs/ap-health-department-recruitment-staff-nurse-jobs/

NHM పరిధిలో APMSRB ద్వారా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనుండటం అభ్యర్థులకు మంచి అవకాశం.

✅ మొత్తం పోస్టులు: 529
✅ పోస్టులు: Staff Nurse, Pharmacist, MRW
✅ ఎంపిక విధానం: Merit Based
✅ అర్హతలు: GNM, B.Sc Nursing, D.Pharmacy, B.Pharmacy

ఉద్యోగాల పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.

Address

Vijayavada
521110

Alerts

Be the first to know and let us send you an email when ExamWire posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ExamWire:

Shortcuts

Share