21/07/2019
9,10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS Scholarship). 8 వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మెరిట్ టెస్ట్ లో pass అయితే 9, 10, ఇంటర్ లలో ఉపకార వేతనం అందుతుంది.
సంవత్సరానికి 12000/- మొత్తం 4 సంవత్సరాలకి 48000/-
The National Means cm Merit Scholarship Examination, also known as NMMS Exam, was started in May 2008. The NMMS Exam is sponsored by the Central Government....