Idea cellular limited

Idea cellular limited Airtel broadband
Airtel Mobile
Airtel DTH
Jio MNP
Jio Broadband

24/01/2020
24/01/2020
23/10/2018

వినియోగ దారులకు ముఖ్య గమనిక*
👇👇 👇👇

ఈరోజు నుండి
RC20 , 30 ,50,80,100,120,150,200,
250,300,500
మొత్తం కూడా ఆపివేయడం జరిగింది.

అన్ లిమిటెడ్ రీచార్జ్ చేపించుకోని కస్టమర్ లకు ఈక్రింద రీచార్జ్ లు మాత్రమే వేయవలెను.

RC 35
RC 65
RC 95
RC 145
RC 245

*RC35*
26 talk time
100mb data
2.5 p / sec
28 రోజులు.

*28 రోజులు అయిపోగానే.., కస్టమర్ మరలా 15 రోజుల లోపు తప్పనిసరిగా పైన పేర్కొన్న రీచార్జ్ లలోనే ఏదోఒక రీచార్జ్ చేపించుకోవలెను. లేనిచో ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోతాయి.*

*RC65*

55 talk time
200 mb data
1p / sec
28 రోజులు.

ఇది కూడా అంతే..👇

*28 రోజులు అయిపోగానే.., కస్టమర్ మరలా 15 రోజుల లోపు ఎటువంటి రీచార్జ్ చేపించకపోతే ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోతాయి.*

*RC95*

95 Full talktime
500 mb data
1p / 2sec
28 రోజులు.

ఈ ప్లాన్ అయినా అంతే..👇

*28 రోజులు అయిపోగానే.., కస్టమర్ మరలా 15 రోజుల లోపు రీచార్జ్ చేపించుకోవలెను. లేనిచో ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోతాయి.*

*RC145*

145 Full talktime
1 GB data
1p / 2sec

42 రోజులు.

షరతు మామూలే..👇

*42 రోజులు అయిపోగానే.., కస్టమర్ మరలా 15 రోజుల లోపు రీచార్జ్ చేపించుకోవలెను. లేనిచో ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోతాయి.*

*RC245*

245 Full talktime
2 GB data
1p / 2sec

84 రోజులు.

ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా కండిషన్ లో తేడా లేదు, రాజీలేదు..👇

*84 రోజులు అయిపోగానే.., కస్టమర్ మరలా 15 రోజుల లోపు రీచార్జ్ చేపించుకోవలెను. లేనిచో ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోతాయి.*

*మరొక ముఖ్యమైన విషయం*
*ఏమిటంటే*👇👇

*పైన పేర్కొన్న అన్ని ప్లాన్ ల ప్రకారం* *15* *రోజుల లోపు రీచార్జ్ చేపించకుండా ఉండి* *ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోయిన తర్వాత కూడా అప్పటి నుండి నలభై రోజుల వరకూ కూడా ఎటువంటి స్పందన లేకుండా రీచార్జ్ చేపించకపోతే నెంబర్ పూర్తిగా డెడ్ అయిపోతుంది*

Limited offer only ...Idea showroom Prakasam road Tirupati For details : 9848105675
14/04/2016

Limited offer only ...
Idea showroom
Prakasam road
Tirupati
For details : 9848105675

At our showroom in Prakasam road , Tirupati
19/01/2016

At our showroom in Prakasam road , Tirupati

Dear customers and friends ... Tommarow we are launching 4G Services in Tirupati ...All are invited ....Free Free Free.....
10/01/2016

Dear customers and friends ... Tommarow we are launching 4G Services in Tirupati ...

All are invited ....
Free Free Free...
4 G sim free for existing idea prepaid & post customers ....

Address

M R Palli Circle , Opp. More Super Market Tirupati
Tirupati
517502

Telephone

+917659812345

Website

Alerts

Be the first to know and let us send you an email when Idea cellular limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share