25/09/2026
🙏❤️ Bye Bye Ganesha 2026 ❤️🙏
వచ్చినప్పుడు పండుగలా వచ్చావు…
వెళ్తున్నప్పుడు మనసంతా నింపుకుని వెళ్తున్నావు… 🥹🐘
“గణపతి బప్పా మోరియా!” 🙏✨
నీ ఆశీర్వాదాలు మా కుటుంబాలపై, మా కలలపై ఎప్పుడూ ఉండాలి. 💛
మళ్లీ వచ్చే ఏడాది మరింత ఆనందంగా, మరింత భక్తితో నిన్ను స్వాగతించడానికి ఎదురుచూస్తాం… 🌺
Bye Bye Ganesha…
Not Goodbye, Just See You Again! ❤️🙏
— SIS DIAL Group