Suryacomputers

Suryacomputers Job Alerts మా ప్రత్యేకత

01/02/2016
01/02/2016

LIC Housing Finance Ltd
IT Professionals – 04 Posts
Qualification : B.Sc/ BE/ B.Tech in Computer Science/ IT
Last Date: 05/02/2016
Age Limit: Candidates age should be between 25 to 35 years as on 01-01-2016.

Recruitment Advt & Apply Online

http://www.lichousing.com/recruitofitpro.php

మొబైల్ పోయిన వాళ్ళు ఇలా చేయండి1.* # 06  # నెంబరుకు డయల్ చేయండి........2.15 నెంబర్లతో మీ పోనుకు మెసేజ్ వస్తుంది........దా...
14/12/2015

మొబైల్ పోయిన వాళ్ళు ఇలా చేయండి

1.* # 06 # నెంబరుకు డయల్ చేయండి........

2.15 నెంబర్లతో మీ పోనుకు మెసేజ్ వస్తుంది........దాన్ని మీ మొబైల్ లో కాకుండా ఎక్కడైనా రాసి ఉంచుకోండి........

3.మీ మొబైల్ పోయిన వెంటనే : [email protected] కు ఆ 15 నెంబర్లను మైల్ ద్వారా పంపండి.......

4. పోలీసులకు తెలుపవలసిన అవసరం లేదు......

5.24 గంటలలోపు GPRS or net ద్వారా మీ మొబైల్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయవచ్చు........

6.మీ నెంబరుని మార్చినా ఆ ఫోను ఎక్కడ వుందో....ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవచ్చు......

7.దీనికి మీరు చేయవసినదంతా.....
మీ పేరు:
చిరునామా:
ఫోను మాడల్....
చివరిసారిగా డయల్ చేసిం నెంబరు....
మీ mail id.
మీ ఫోను పోయిన తేది:
IMEI నెంబరు.

ఈ వివరాలను [email protected] కు పంపండి.......అంతే మీ మొబైల్ దొరికే అవకాశాలు ఉన్నాయి ........ప్లీజ్ షేర్ చేయండి...........

ఇంటర్నెట్ అవసరం లేదు...నిమిషానికి 19 పైసలు కొత్త యాప్19 పైసలు ఏంటి అనుకొంటున్నారా ! ప్రస్తుహం ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఎన...
27/11/2015

ఇంటర్నెట్ అవసరం లేదు...నిమిషానికి 19 పైసలు కొత్త యాప్
19 పైసలు ఏంటి అనుకొంటున్నారా ! ప్రస్తుహం ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఎన్నో యాప్ ల ద్వార ఫోన్ మాలడుతుతున్నాం. కాని ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే సదుపాయం కల్పిస్తున్నఅప్లికేషన్‌ రింగో. తాజాగా 19 పైసలకే నిమిషం పాటు దేశీయంగా కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాల్స్‌పై తాము వసూలు చేస్తున్న రేటు టెలికాం కంపెనీలు వసూలు చేస్తున్న చార్జీల కన్నా 90 శాతం తక్కువని ఈ సంస్థ చెబుతోంది. మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఆధారంగా చేసుకుని ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని ఈ యాప్‌ అందిస్తోంది. కొత్తగా తెచ్చిన ఈ సదుపాయంతో వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో పది లక్షల మంది కస్టమర్లను సంపా దించుకోవాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. టెలికాం కంపెనీల ఎస్‌టిడి చార్జీలు భిన్నంగా ఉంటాయని, తాము మాత్రం దేశంలోని ఏ లాండ్‌లైన్‌కు లేదా మొబైల్‌ ఫోన్‌కు చేసినా ఒకే ధరను వసూలు చేస్తామని రింగో వ్యవస్థాపకుడు, సిఇఒ భవిన్‌ తెరఖియా తెలిపారు. రోమింగ్‌ చార్జీలు, టాపప్‌ కార్డులు వంటి వాటి ప్రసక్తే ఉండదన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విఒఐపి అప్లికేషన్లు కాల్స్‌ కోసం ఇంటర్నెట్‌ డేటాను వినియోగించుకుంటాయని, తమ యాప్‌ మాత్రం ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

పదేళ్ల వయసు పిల్లలు కంప్యూటర్‌తో ఆటలు ఆడటం సహజమే కానీ అహ్మదాబాద్‌కి చెందిన రోనిల్‌ షా ఏకంగా ‘జావా’తో ఆటాడుకుంటున్నాడు. స...
08/10/2015

పదేళ్ల వయసు పిల్లలు కంప్యూటర్‌తో ఆటలు ఆడటం సహజమే కానీ అహ్మదాబాద్‌కి చెందిన రోనిల్‌ షా ఏకంగా ‘జావా’తో ఆటాడుకుంటున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఎంతో కష్టంగా భావించే ‘జావా’ లాంగ్వేజ్‌ పై పట్టు సాధించిన రోనిల్‌ గురించి తెలుసుకుందాం..

అహ్మదాబాద్‌కు చెందిన రోనిల్‌ షా స్థానిక యూరో పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్పప్పటి నుంచే కంప్యూటర్‌ పాఠాలు నేర్చుకున్న రోనిల్‌ ఇటీవలే జరిగిన జావా పరీక్షలో 100 శాతం మార్కులు సాధించి అతి చిన్న సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా నిలిచాడు. మూడు గంటల పరీక్షను కేవలం 18 నిమిషాల్లో పూర్తిచేశాడు.

జాలీగా ‘జావా’ రాశాడు
అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కంపెనీ ప్రతి సంవత్సరం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల కోసం జావా లాంగ్వేజ్‌పై ఆన్‌లైన్‌లో పరీక్ష (జావా స్టాండర్డ్‌ ఎడిషన్‌ 6 ప్రోగ్రామ్‌ ఎగ్జామ్‌) నిర్వహిస్తోంది. సాధారణంగా ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఈ పరీక్షకు హాజరవుతారు. ఈ సంవత్సరం కూడా ఒరాకిల్‌ సంస్థ ఆన్‌లైన్లో సెప్టెంబర్‌ 22 తేదిన జావా పరీక్షను నిర్వహించింది. మూడు గంటల వ్యవధి గల ఈ పరీక్షను రోనిల్‌ కేవలం 18 నిమిషాల్లో పూర్తిచేశాడు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా సర్టిఫికేట్‌ పొందిన భారతీయుల్లో రోనిల్‌ అతి చిన్న వయస్కుడిగా నిలవడం విశేషం.

ప్రస్తుతం రోబోటిక్స్‌ వైపు పయనం
రోనిల్‌ నాలుగేళ్ల వయసు నుంచే కంప్యూటర్‌ పాఠాలకు హాజరవుతున్నాడు. రోనిల్‌కు ఆరేళ్ల వయసు వచ్చేటప్పటకీ యానిమేషన్‌, కోరల్‌ డ్రా, సీ, సీ+ + నేర్చుకున్నాడు. కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌లపై ఉన్న ఆసక్తితో తక్కువ సమయంలోనే వాటిపై పట్టు సాధించాడు. రోనిల్‌కి రోబోటిక్స్‌ నేర్చుకోవాలనుందని అతని తండ్రి బైరెన్‌ షా ఎంతో గర్వంగా చెబుతున్నారు. తన కోరిక ప్రకారమే రోబోటిక్స్‌ నేర్పిస్తామని ఆయన అంటున్నారు. అంతేకాదు ముంబైలో నిర్వహించే ‘రోబోటిక్స్‌ ఎగ్జామ్‌’లో తన కుమారుడు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన ఆశిస్తున్నారు.

సాధనే విజయానికి సోపానం
కంప్యూటర్‌ అంటే చాలా ఇష్టమని రోనిల్‌ అంటున్నాడు. జావా లాంగ్వేజ్‌ పరీక్ష కోసం
పాఠశాలకు సెలవులు పెట్టి మరీ సాధన చేశాడు రోనిల్‌. స్థానిక కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లో రోనిల్‌ రోజుకు కనీసం 6గంటలపాటు సాధన చేసేవాడు. అంత పట్టుదలతో శ్రమించడం వల్లే 18 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయగలిగానని రోనిల్‌
అంటున్నాడు. తను సాధించిన ఈ ఘనత పట్ల ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో అడ్వాన్స్‌డ్‌ జావాతో పాటు, ఐ ఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్ నేర్చుకుంటానని రోనిల్‌ చెప్పాడు.

మెయిల్‌ పంపిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి.కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు పెడుతున్నారా.. లీవ్‌ కోరుతూ మీ బాస్‌కు రిక్వ...
27/09/2015

మెయిల్‌ పంపిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి.
కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు పెడుతున్నారా.. లీవ్‌ కోరుతూ మీ బాస్‌కు రిక్వెస్ట్‌ పంపిస్తున్నారా.. ఇలాంటి పనులకు ఈ-మెయిల్‌ ఉపయోగిస్తే ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించకండి. ఈ జాగ్రత్తలు పాటించండి.

• టెక్నాలజీ అరచేతిలోకి వచ్చాక భాష చాలా సంక్షిప్తం అయిపోయింది. ఎస్సెమ్మెస్‌వాట్స్‌పలలో ఉపయోగిస్తున్న భాష మెయిల్స్‌కు సరిపడదు. పై అధికారులకుపెద్దవాళ్లకు మెయిల్‌ పంపేటప్పుడు ఈ తప్పు జరగకుండా చూసుకోండి. మీరు పంపే మెయిల్‌ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కొలమానం కావొచ్చు.
• పంపాల్సిన మ్యాటర్‌ సూటిగాస్పష్టంగా రాయండి. విషయాన్ని సాగదీసివచ్చీరాని భాషలో కంపోజ్‌ చేయకండి. ఎదుటివారికి మన మెయిల్‌ చదువుతున్నప్పుడు సమయం వృథా అవుతుందన్న ఫీలింగ్‌ కలగనీయొద్దు. రిప్లై పంపగలరుమీ సమాధానం కోసం ఎదురు చూస్తూఅన్న మాటలు ప్రయోగించకండి.
• ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే దిద్దుకోలేని పెద్ద తప్పుగా మారిపోతాయి. ఒక్క అక్షరం తేడా వచ్చినా అపార్థాలకు దారితీయొచ్చు. అందుకే మెయిల్‌ పంపే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోండి.
• రెస్యూమ్‌ పంపేటప్పుడు లేనిపోని డాబులకు పోవద్దు. ఉన్నవీలేనివీ కల్పించకండి. ఎక్స్‌పీరియన్స్‌ను ఎక్కువ చేసి చూపడంఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ పెట్టడం వంటి తప్పులు చేయొద్దు. మీ విశ్వసనీయత ఆదిలోనే ఆక్షేపణకు గురికావొచ్చు. అందుకే నిజాలు మాత్రమే రాయండి.
• పేర్లకు ముందూవెనుక సింబల్స్‌క్లిప్‌ఆర్ట్స్‌ జతచేయడం వంటి ప్రయోగాలు అసలు వద్దు. ఇలాంటి చర్యలు మీపై చులకన భావాన్ని కలిగిస్తాయి.
• మెయిల్‌ పంపిన తర్వాత తిరిగి సమాధానం రాకపోతే అదేపనిగా మళ్లీ మళ్లీ పంపడం చేయకండి. కొంత కాలం చూసి.. ఒకసారి నేరుగా ఫోన్‌లో సంప్రదిస్తే మంచిది.

Address

Srikakulam

Alerts

Be the first to know and let us send you an email when Suryacomputers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Suryacomputers:

Share