దేవి ఇంటర్నెట్ &జిరాక్స్ వరల్డ్

  • Home
  • India
  • Siddipet
  • దేవి ఇంటర్నెట్ &జిరాక్స్ వరల్డ్

దేవి ఇంటర్నెట్ &జిరాక్స్ వరల్డ్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from దేవి ఇంటర్నెట్ &జిరాక్స్ వరల్డ్, Internet cafe, CHERIAL, Siddipet.

టీఆర్‌టీ దరఖాస్తుకు తుది గడువు 30* పొడిగించిన టీఎస్‌పీఎస్‌సీ * 10 జిల్లాల ప్రాతిపదిక ప్రకటన జారీ * రెండోసారి దరఖాస్తులు ...
13/12/2017

టీఆర్‌టీ దరఖాస్తుకు తుది గడువు 30
* పొడిగించిన టీఎస్‌పీఎస్‌సీ
* 10 జిల్లాల ప్రాతిపదిక ప్రకటన జారీ
* రెండోసారి దరఖాస్తులు అవసరం లేదు
* 15 నుంచి 26 వరకు జిల్లాలు మార్చుకునే వెసులుబాటు
ఈనాడు, హైదరాబాద్ : టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్‌టీ)కు దరఖాస్తు చేసుకోవడానికి గడువును టీఎస్‌పీఎస్‌సీ డిసెంబరు 30వ తేదీ వరకు పొడిగించింది. గతంలో 31 జిల్లాల వారీగా ప్రకటన జారీ చేయడం...10 జిల్లాల వారీగానే భర్తీ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 జిల్లాల వారీగా ప్రకటన ఇవ్వాలని సోమవారం (డిసెంబరు 11) విద్యాశాఖ జీఓ జారీ చేసిన మరుసటి రోజే టీఎస్‌పీఎస్‌సీ ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది

Address

CHERIAL
Siddipet
506223

Telephone

9866287238

Website

Alerts

Be the first to know and let us send you an email when దేవి ఇంటర్నెట్ &జిరాక్స్ వరల్డ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category