SSC BPL

SSC BPL SSC BPL (Sri Sai Cable And Broadband Private Limited) is a Telecommunication company.

02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని Siddipetలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు 🌹✊ మంత్రి Ponnam Prabhakar, ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు 🕊️🌺

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు 🚜✨ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు 👮‍♂️🏛️

🌹✊🇮🇳

01/06/2026

అమెరికా అధ్యక్షుడు Donald Trump చిన్న కుమార్తె Tiffany Trump, ఆమె భర్త Michael Boulos భారత్‌లో కల్చరల్ టూర్ చేస్తూ సందడి చేస్తున్నారు 🇮🇳✨ ఈ నెల 29న ఢిల్లీకి చేరుకున్న ఈ జంట Swaminarayan Akshardham ను సందర్శించగా, 30న Taj Mahal అందాలను ఆస్వాదించారు 🕌❤️ ఇవాళ Jaisalmer Fort (సోనార్ ఫోర్ట్) ను సందర్శించి అక్కడి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు 🏰🌟 రేపు కూడా జైసల్మీర్‌లో పర్యటించిన అనంతరం అమెరికాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రస్తుతం ఈ జంట టూర్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి 📹🔥

🇮🇳🏰✨📹🔥

27/05/2026

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి 🌡️🔥

రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 46°Cకు పైగా నమోదవుతున్నాయి 😓

ఈ తీవ్ర వేడిలో ఆహార పదార్థాలు కూడా త్వరగా చెడిపోతుండగా, లడ్డూలు కరిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది 📹🍬

బాక్సులో పేపర్ల మధ్య ఉంచిన లడ్డూలన్నీ ఒకటిగా కలిసిపోయిన దృశ్యం చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు 😂

“హల్వా బాగుంది”, “లడ్డూ కా హల్వా”, “లడ్డూ షేక్” అంటూ పేర్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు 😄

25/05/2026

ఎప్పుడూ క్లీన్ షేవ్‌లో కనిపించే Shubman Gill ఈసారి కొత్త లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు 😎🔥

క్వాలిఫయర్-1 కోసం ధర్మశాలకు చేరుకున్న గిల్.. కాస్త గడ్డం పెంచి కనిపించారు ✨

అక్కడే ఉన్న Virat Kohli ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ.. “ఏంటి గడ్డం పెంచావ్?” అన్నట్లుగా బుగ్గ నిమిరి టీజ్ చేశారు 😂❤️

దాంతో గిల్ నవ్వులు చిందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 📹🔥

25/05/2026

Gurindervir Singh ఫెడరేషన్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించారు 🏃🔥

రాంచీలో జరిగిన మెన్స్ 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పారు ⏱️⚡

దీంతో 10.10 సెకన్లలోపు 100 మీటర్ల రేస్ పూర్తి చేసిన తొలి భారతీయుడిగా గురీందర్వీర్ నిలిచారు 🇮🇳🏅

ఫైనల్లో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన ఆయన.. భారత అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర రాశారు 👏✨

ఇదే టోర్నీలో సెమీస్‌లో Animesh Kujur నమోదు చేసిన 10.15 సెకన్ల రికార్డును కూడా గురీందర్వీర్ బద్దలు కొట్టడం విశేషం 💥

23/05/2026

Marco Rubio భారత్ పర్యటనలో భాగంగా కోల్కతాలో ల్యాండ్ అయ్యారు 🇺🇸🇮🇳

అక్కడి Missionaries of Charity హౌస్‌ను సందర్శించి నివాళులర్పించారు 🙏✨

ఇవాళ సాయంత్రం ఆయన Narendra Modiతో ఢిల్లీలో భేటీ కానున్నారు 🤝

భారత్–అమెరికా మధ్య దౌత్య సంబంధాలు, ఇంధన భద్రత, సైనిక సహకారం, ట్రేడ్, టెక్నాలజీ తదితర అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి 🌍⚡

ఈనెల 26 వరకు ఆగ్రా, జైపూర్, ఢిల్లీలో ఆయన పర్యటించనున్నారు ✈️

Address

SRI SAI COMMUNICATIONS, HARIPRIYA NAGAR, HOUSEING BOARD COLONY
Siddipet
502103

Alerts

Be the first to know and let us send you an email when SSC BPL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SSC BPL:

Share