CYBER HUB - One Stop I.T. Solutions

CYBER HUB - One Stop I.T. Solutions MEESEVA SERVICES, D.T.P., INTERNET, FAX AND ALL I.T. SERVICES

21/08/2019
02/11/2017

CYBER HUB - One Stop I.T. Solutionsdbk

24/06/2017

Navodaya VI Class Enrance 2017 Results announced

20/04/2017

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఓయూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్స్ - 2017 విడుదలైంది.

వివరాలు:
కోర్సులు: పీజీ, పీజీ డిప్లొమా, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్
-ఓయూసెట్ ద్వారా ఉస్మానియా, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీల్లో, ఈ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం
చివరితేదీ: మే 8
రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక్క సబ్జెక్టుకు రూ. 500/- (జనరల్/బీసీ).
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఒక్క సబ్జెక్టుకు రూ. 375/-
అదనపు సబ్జెక్టులకు ఒక్కోదానికి రూ. 300/-
ఫీజు: టీఎస్/ఏపీ ఆన్‌లైన్ సెంటర్లు లేదా క్రెడిట్/డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.

20/04/2017

నోట్: క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్, స్టాఫ్‌నర్స్, పీఈటీ, లైబ్రేరియన్ పోస్టులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహిస్తారు.

పోస్టులు, ప్రారంభ, చివరితేదీలు వరుసగా...

-టీజీటీ, పీజీటీ, పీడీ: ఏప్రిల్ 18 - మే 4
-క్రాఫ్ట్, ఆర్ట్, పీఈటీ, మ్యూజిక్: ఏప్రిల్ 20 - మే 4
-లైబ్రేరియన్, స్టాఫ్‌నర్స్: ఏప్రిల్ 20 - మే 6
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

20/04/2017

లైబ్రేరియన్ (స్కూల్):

-మొత్తం ఖాళీల సంఖ్య - 256 (సోషల్ వెల్ఫేర్ - 137, బీసీ వెల్ఫేర్ - 119)
-పేస్కేల్: రూ. 26, 600 - 77, 030/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

20/04/2017

ఆర్ట్ టీచర్స్:

-మొత్తం ఖాళీల సంఖ్య - 372 (సోషల్ వెల్ఫేర్ - 63, బీసీ వెల్ఫేర్- 69, మైనార్టీ వెల్ఫేర్ - 195, ట్రైబల్ వెల్ఫేర్- 30, టీఎస్ రెసిడెన్షియల్ - 15)
-అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్ ఆర్ట్స్ విత్ ఫ్రీ హ్యాండ్ అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్, డిజైన్, పెయింటింగ్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన హయ్యర్‌గ్రేడ్ డ్రాయింగ్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా హోంసైన్స్‌లో డిప్లొమా లేదా క్రాఫ్ట్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎఫ్‌ఏ ఇన్ అప్లయిడ్ ఆర్ట్స్/పెయింటింగ్ లేదా స్కల్పిచర్ లేదా బీఎఫ్‌ఏ యానిమేషన్.
-పేస్కేల్: రూ. 21, 230 - 63, 010/-

20/04/2017

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ):

-మొత్తం ఖాళీల సంఖ్య - 616 (ట్రైబల్ వెల్ఫేర్- 83, సోషల్ వెల్ఫేర్- 182, బీసీ వెల్ఫేర్- 135, మైనార్టీ వెల్ఫేర్ - 194, టీఎస్ రెసిడెన్షియల్ - 22)
-పేస్కేల్: రూ. 21, 230 - 63, 010/-
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీటీఈ గుర్తించిన అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా సర్టిఫికెట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు వస్తే చాలు)

Address

6-188, OLD Road, DUBBAK, MEDAK DIST, TELANGANA
Siddipet
502108

Telephone

+919177878505

Website

Alerts

Be the first to know and let us send you an email when CYBER HUB - One Stop I.T. Solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share