Vishwa Computers

Vishwa Computers Sale and Purchase Old and New Computer and Laptop

COMPUTER SALES AND SERVICES
DOORSTEP SERVICE
SALE PURCHASE OLD AND NEW COMPUTERS AND LAPTOPS
MOTHER BOARD CHIP LEVEL SERVICE
HARDWARE UPGRADES
NETWORKING AND DATA RECOVERY

*Empowering Teachers*మీరు టీచరా?స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోరుకునే టీచర్స్ కోసమే ఈ ట్రైనింగ్ప్రతి స్టూడెంట్స్ లో ఒక మం...
12/06/2023

*Empowering Teachers*

మీరు టీచరా?

స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోరుకునే టీచర్స్ కోసమే ఈ ట్రైనింగ్

ప్రతి స్టూడెంట్స్ లో ఒక మంచి మార్పు తీసుకురావాలనుకుంటున్నారా?

ఒక గొప్ప టీచర్ గా పేరు సంపాదించాలనుకుంటున్నారా?

కొత్త అకాడమిక్ ఇయర్ కొత్త స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పాలా?

స్టూడెంట్స్ కి పాఠాలు ఎప్పటికి మర్చిపోకుండా అర్ధమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నారా?

అయితే ఈ ట్రైనింగ్ మీ కోసమే...

*Training for Teachers*

మీరు నేర్చుకోబోయే అంశాలు

*How to Change Student Behavior*

ప్రతి స్టూడెంట్స్ లో ఒక కొత్త మార్పు ఎలా తీసుకురావొచ్చు

*Study Skills*

స్టూడెంట్స్ కి ప్రతి సబ్జెక్టు అర్ధమయ్యే విదంగా ఎప్పటికీ మర్చిపోకుండా ఎగ్జామ్స్ లో ఈజీగా ఆన్సర్ రాసి మంచి గ్రేడ్ తెచ్చుకునేలా చేయొచ్చు మీరు మీ స్టూడెంట్స్ జ్ఞాకశక్తిని (MEMORY POWER) పెంచుకునే అతి సులభమైన మార్గాలు నేర్పించవొచ్చు

*Class Room Management*

క్లాసురూమ్ లో స్టూడెంట్స్ మీరు చెప్పే పాఠాలు శ్రద్దగా వినేలా చేయొచ్చు

*Workplace Management*

స్టూడెంట్స్ గ్రేడ్ పెంచి స్కూల్ కి మంచిపేరు తెచ్చి మీరు ప్రత్యేకంగా గుర్తించబడొచ్చు

*Time Management*

మీరు టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలి సృడెంట్స్ కి ఎలా టైం
మేనేజ్ మెంట్ నేర్పించాలో తెలుసుకుంటారు

*Emotional Intelligence*

ఒక టీచర్ గా మీరు మీ యొక్క ఎమోషన్స్ ని ఎలా అదుపులో ఉంచుకోవాలి ఎలాంటి ఒత్తిడి లేకుంటా ఈజీగా ఎలా పాఠాలు చెప్పాలో నేర్చుకుంటారు

[నేర్పించేవారు : ప్రముఖ సైకాలజిస్ట్ లు మరియు ట్రైనర్స్]

*With Scientific Techniques*

5 Days Zoom online classes
1 Hour Daily

Donation : 499/-
Gpay: 9393636349 (only Gpay)
Phonepay: 7440774427 (only phonepay)

Contact No:
7440774427
9393636349
*Mahesh Gupta*
Coordinator
Happy Learning Solutions
Life Skills Coach
PoliticalLeadership
DevelopmentTrainer
N L P Practitioner
Vasavi Global International Trainer
Impact Certified Trainer

*Will start from 16th June 2023 అత్త 7:30 to 8:30 pm*

ఆసక్తి ఉన్నవారు ఈ వాట్స్అప్ గ్రూప్లో చేరండి.

https://chat.whatsapp.com/HBg59ol9c573yPWQNrYgnQ

SMART MINDS
Happy Learning Solutions &
Counseling centre
Hyderabad

WhatsApp Group Invite

03/06/2023

*TRAIN YOUR BRAIN*

*For స్టూడెంట్స్*

*మీ పిల్లల జ్ఞాపక శక్తిని పెంచాలనే కోరిక మీకుందా???*....

*అయితే ఈ ట్రైనింగ్ మీ కోసమే*

*పిల్లల మంచి భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులకు ఈ ట్రైనింగ్ సువర్ణవకాశం*

*కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ లో ముందు తరగతులకు వెళ్ళబోయే స్టూడెంట్స్ కోరకు ప్రత్యేక ట్రైనింగ్*

పిల్లల వయసుతో పాటు ముందు తరగతుల సబ్జెక్టు కూడా పెరుగుతుంది, ఎన్ని ముందు తరగతులకు వెళ్లినా ఎటువంటి భారం పడకుండా ఎన్ని సబ్జెక్టులు అయినా సులభంగా గుర్తుంచుకునే విధంగా, ఒత్తిడి లేకుండా సులభంగా పరీక్షలు రాసి మంచి మర్క్స్ తెచ్చుకొని స్టూడెంట్స్ అనుకున్నది సాధించాలనే ఉద్దేశం తో ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము

👉🏽 పిల్లలు మతిమరుపు వల్ల ముఖ్యమైన వస్తువులు, సబ్జెక్ట్ మర్చిపోతున్నారా?
👉🏽 చదివిన విషయాలు ఎక్కువకాలం గుర్తుంచుకో లేకపోతున్నారా?
👉🏽 చదివిన విషయాలు సులువుగా గుర్తుంచుకోవాలని ఉందా?
👉🏽 జీవితంలొ ఎదగాలి అనే కోరిక ఉన్నా ఎడగలేకపోతున్నారా?
👉🏽 మీ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించడం లేదా?
👉🏽 కనీసం పాస్ మార్కులు కూడ రాక ఇబ్బంది పడుతున్నారా?

పై కోరిక మీకుంటే గొప్ప అద్భుతమైన కార్యక్రమం మీకోసమే......... దీని ద్వారా మీరు మీ జ్ఞాకశక్తిని (MEMORY POWER) పెంచుకునే అతి సులభమైన మార్గాలు (Psychology based) నేర్పించబడును.

[నేర్పించేవారు : ప్రముఖ సైకాలజిస్ట్ లు మరియు ట్రైనర్స్ ]

3 Days
*రీడింగ్ & మెమరీ టెక్నిక్స్*
1 Hour Daily

Donation : 299/-
Gpay: 9393636349 (only Gpay)
Phonepay: 7440774427 (only phonepay)

Contact No:
7440774427
9393636349
*Mahesh Gupta*
Psychologist
Life Skills Coach
PoliticalLeadershipDevelopmentTrainer
N L P Practitioner
Vasavi Global International Trainer
Impact Certified Trainer

*Will start from 6 th June 2023*

ఆసక్తి ఉన్నవారు ఈ వాట్స్అప్ గ్రూప్లో చేరండి.

https://chat.whatsapp.com/I0pMyths51mBY0qAQERmA0

SMART MINDS
Psychological & Edicational counseling centre
Hyderabad

Please share this link to your friends and family grous

*Special Course 5 in one* *.199*Poster Creation, Video Creation, Photo Graphics, Audio Effects, and About Zoom MeetingsC...
15/05/2023

*Special Course 5 in one* *.199*
Poster Creation, Video Creation, Photo Graphics, Audio Effects, and About Zoom Meetings

Course in 8 Days
*(Offer Only for This Batch Rs.199)*

మీ స్వంత ఫొటోస్ తో మీ స్వంత ఆడియో తో మీ స్వంత మెస్సేజెస్ తో ఒక కొత్త పోస్టర్ ఒక కొత్త వీడియో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనివుందా

ప్రస్తుత అప్డేటెడ్ టెక్నాలజీ సమయంలో మీరు చెప్పే మాటలు ఒక వీడియో రూపంలో ఒక పోస్టర్ రూపంలో చెప్పాలనివుందా

కాలం తో పాటు మీరు కూడా అప్డేట్ కావాలని ఉందా

ప్రస్తుత కాలంలో మనం మన యొక్క వ్యాపారం మార్కెటింగ్ చేసుకోవాలన్న, మన వ్యాపారంలో సేల్స్ పెరగాలన్న, మనం చెప్పే ప్రతి మాటా మనం చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ ఆడియో రూపంలో వీడియో రూపంలో చెప్తేనే ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే ఇప్పటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రెసెంటేషన్ చాలా ఇంపార్టెంట్

ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ లో పోస్టర్, ఆడియో అండ్ వీడియో ప్రెసెంటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది

మీరు ఈ కోర్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు
మీరే సొంతంగా పోస్టర్ క్రియేషన్ వీడియో క్రియేషన్ చేయగలుగుతారు

(1) MultiMedia Course in Mobile
Poster Making and Video Creation in Mobile
Digital Course Online Zoom Classes

Birthday Wishes
Anniversary Wishes
Motivational Quotes with Your own Audio
Business Promotion
Marketing and Sales Publicity
Create Social Media Massages, Posters and Videos

మీకు నేర్పించబోయే విషయాలు

Poster Design
Image Creation
Image Collage
Poster Edit
Photo Design
Photo Edit
(Background Removal, Color and Contrast)
Zoom Virtual Background Creation
Facebook Cover Page Creation

(2) Video Creation
Video Editing
Video Cutting
Video Collage
Video Messages
Video with Music
Video with Photos
Making Video with Text
Greeting Card Video

(3) Create Photo Graphics with your own photos (old & new)

(4) Audio Effects with your own voice

(5) About Zoom Meetings
How to Create a Zoom ID
How to Join Zoom Meeting
How to Create Zoom Link
How to Record Zoom Meeting
How to Download Zoom Meeting Record
Important Zoom Settings

Offer 5 Courses Only for *Rs.199/- (only one batch)*
Next Batch Will be Rs.1500/-

*The course will start from: 20th May 20/05/2023
Timings: 6:30 to 7:30 pm*

ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మీరంతా అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో విజయం సాధించాలని మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ధన్యవాదములు 🙏
మహేష్ గుప్తా

*Pay Amount Rs.199/-*
9393636349 (Google Pay)
7440774427 (Phone Pay)
S Mahesh Gupta
Life Skills Coach
N L P Practitioner
Political Leadership Development Trainer
Vasavi Global International Trainer
Impact Certified Trainer

👇Join Below This Link 👇
Please share this link to your friends and family groups

WhatsApp Group Invite

*Special Course 6 in one*Basic Computers, Poster Creation, Video Creation, Photo Graphics, Audio Effects, and About Zoom...
26/04/2023

*Special Course 6 in one*
Basic Computers, Poster Creation, Video Creation, Photo Graphics, Audio Effects, and About Zoom Meetings

Course in 21 Days
*(Offer Only for This Batch Rs.299/-)*

మీరు మీ స్వంతంగా కంప్యూటర్ ఆపరేట్ చేయాలనుకుంటున్నారా
మీరు స్వంతంగా
మీ ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ అండ్ రెలెటివ్స్ కి మీ ఫొటోస్ అండ్ మెసేజ్ మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారా
Online లో మీకు కావలసిన పిక్చర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా
వీడియో అండ్ ఆడియో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా
ఆన్లైన్ లో తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా
మీరు మీ స్వంతంగా లెటర్, రెస్యూమ్ టైప్
చేయాలనుకుంటున్నారా
కంప్యూటర్ లో మీ విలువైన డేటా అండ్ ఫైల్స్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా

అయితే కంప్యూటర్ నేర్చుకోండి 15 days లో

ఎందుకంటే
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో (కరోనా నేపథ్యంలో) కంప్యూటర్ వాడకం చాలా పెరిగింది
40 % TO 75 % పెరిగింది ఈ కారణంగా ఇప్పుటి నుండి రాబోయే రోజుల్లో కంప్యూటర్ నేర్చుకున్న వాళ్లకి ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి
అలాగే స్వంతంగా ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ చేసుకోవొచ్చు

(1) Basic Computers:
అబౌట్ కంప్యూటర్స్
అబౌట్ నోట్ పాడ్
అబౌట్ వర్డ్ పాడ్
అబౌట్ పెయింట్ (Create Image Format)
బేసిక్ కంప్యూటర్ సెట్టింగ్స్

Internet:
అబౌట్ ఇంటర్నెట్
ఈ మెయిల్, డౌన్లోడ్ అండ్ హౌ టూ సెర్చ్ ఇన్ బ్రౌసర్

M S Office:
M S Word (లెటర్, రెస్యూమ్ టైపింగ్)
M S Excel (Numerical Data entry, Calculations by Farmula's)
M S Power Point Presentation
(క్రెయేట్ బిసినెస్ ప్రెసెంటేషన్, with ఎఫెక్ట్స్ అండ్ అనిమేషన్స్)

(2) MultiMedia Course in Mobile
Poster Making and Video Creation in Mobile
Digital Course Online Zoom Classes

మీ స్వంత ఫొటోస్ తో మీ స్వంత ఆడియో తో మీ స్వంత మెస్సేజెస్ తో ఒక కొత్త పోస్టర్ ఒక కొత్త వీడియో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనివుందా

ప్రస్తుత అప్డేటెడ్ టెక్నాలజీ సమయంలో మీరు చెప్పే మాటలు ఒక వీడియో రూపంలో ఒక పోస్టర్ రూపంలో చెప్పాలనివుందా

కాలం తో పాటు మీరు కూడా అప్డేట్ కావాలని ఉందా

ప్రస్తుత కాలంలో మనం మన యొక్క వ్యాపారం మార్కెటింగ్ చేసుకోవాలన్న, మన వ్యాపారంలో సేల్స్ పెరగాలన్న, మనం చెప్పే ప్రతి మాటా మనం చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ ఆడియో రూపంలో వీడియో రూపంలో చెప్తేనే ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే ఇప్పటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రెసెంటేషన్ చాలా ఇంపార్టెంట్

ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ లో పోస్టర్, ఆడియో అండ్ వీడియో ప్రెసెంటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది

మీరు ఈ కోర్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు

మీరే సొంతంగా పోస్టర్ క్రియేషన్ వీడియో క్రియేషన్ చేయగలుగుతారు

Birthday Wishes
Anniversary Wishes
Motivational Quotes with Your own Audio
Business Promotion
Marketing and Sales Publicity
Create Social Media Massages, Posters and Videos

మీకు నేర్పించబోయే విషయాలు

Poster Design
Image Creation
Image Collage
Poster Edit
Photo Design
Photo Edit
(Background Removal, Color and Contrast)
Zoom Virtual Background Creation
Facebook Cover Page Creation

(3) Video Creation
Video Editing
Video Cutting
Video Collage
Video Messages
Video with Music
Video with Photos
Making Video with Text
Greeting Card Video

(4) Create Photo Graphics with your own photos (old & new)

(5) Audio Effects with your own voice

(6) About Zoom Meetings
How to Create a Zoom ID
How to Join Zoom Meeting
How to Create Zoom Link
How to Record Zoom Meeting
How to Download Zoom Meeting Record
Important Zoom Settings

Offer 3 Courses Only for *Rs.299/- (only one batch)*
Next Batch Will be Rs.1500/-

The course will start from:
*1st May* 01/05/2023
Timings: 6:30 to 7:30 pm

అందుకోసం అందరికి అతి తక్కువ ఖర్చు తో కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలి అందరు ఇది నేర్చుకొని ఉపయోగించుకొని వారి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలి అనే మంచి ఉద్దేశం తో మొదలుపెట్టడం జరిగింది.

ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మీరంతా అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో విజయం సాధించాలని మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ధన్యవాదములు 🙏
మహేష్ గుప్తా

*Pay Amount Rs.299/-*
9393636349 (Google Pay)
7440774427 (Phone Pay)
S Mahesh Gupta
Life Skills Coach
N L P Practitioner
Political Leadership Development Trainer
Vasavi Global International Trainer
Impact Certified Trainer

👇Join Below This Link 👇
Please share this link to your friends and family groups

WhatsApp Group Invite

https://youtu.be/78igGMakR2kPlease like, subscribe and share to your near and dear
07/04/2023

https://youtu.be/78igGMakR2k

Please like, subscribe and share to your near and dear

జీరో టు హీరో టీమ్ లో చేరి డబ్బుతో స్నేహం చేయాలనుకుంటున్నవారు ఫోన్ చేయవలసిన నెంబర్: 7440774427 ...

*డబ్బుతో స్నేహం చేద్దాం రండి* *LETS MAKE FRIENDSHIP WITH MONEY**Invitation* from *Mahesh Gupta*ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున...
28/03/2023

*డబ్బుతో స్నేహం చేద్దాం రండి*
*LETS MAKE FRIENDSHIP WITH MONEY*

*Invitation* from *Mahesh Gupta*

ఆర్ధిక సమస్యలతో సతమతమౌతున్నారా ?

బ్రతికిందిచాలు స్వేత్చాగా జీవించాలనుకుంటున్నారా ?

ఉన్న స్తానం నుండి ఉన్నత స్థానానికి వెళ్లాలనుకుంటున్నారా ?

అప్పులు పోయి ఆస్తులు కావాలనుకుంటున్నారా ?

ARE YOU LOOKING FOR FINANCIAL FREEDOM ?

DO YOU WANT TO UTILISE YOUR FREE TIME TO EARN EXTRA INCOME ?

DO YOU WANT TO ESTABLISH YOUR OWN BUSINESS WITHOUT INVESTMENT ?

DO YOU WANT TO FREE FROM DEBTS AND MAKE WEALTH FOR YOUR FAMILY ?

DO YOU WANT TO SPEND QUALITY TIME WITH YOUR FAMILY AND GIVE THEM GREAT LIFE ?

*వీటన్నింటికి ఒకే పరిష్కారం*
*Permanent Solution for all your Financial Problems*

మీ జీవితాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే ఈ మెగా సెమినార్ మీ కోసమే

ఈ సెమినార్కి మీరందరు విచ్చేసి మీ జీవితాన్ని మార్చుకొని ఆర్థిక స్వేచ్ఛ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

*Free Seminar*
*Zero Investment*
limited Seats
Allowed Only for Registered Members
*Register Now*
*Please fill the Below Form for Registration*
*Saminar Details will be send your Mobile Number*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeS-m58QPMceQXRUq4Z-qrOON455xr2msAhm1h-5Yts3BAEew/viewform?usp=pp_url

Contact:
*7440774427*
*9393636349*
*Mahesh Gupta*
Life Skills Coach
N L P Practitioner
Political Leadership Development Trainer
(14 years Experience)
Vasavi Global International Trainer
Impact Certified Trainer
Sales and Marketing Trainer
(17 years Experience)

*మీరు ట్రైనరా* ?*మీరు టీచరా* ?మీరు మోటివేషనల్ స్పీకరా ?మీరు పర్సనాలిటీ డెవెలప్‌మెంట్ ట్రైనరా?లైఫ్ స్కిల్స్ కోచా ?మీరు సై...
17/02/2023

*మీరు ట్రైనరా* ?
*మీరు టీచరా* ?
మీరు మోటివేషనల్ స్పీకరా ?
మీరు పర్సనాలిటీ డెవెలప్‌మెంట్ ట్రైనరా?
లైఫ్ స్కిల్స్ కోచా ?
మీరు సైకాలజీ చదివి ఉన్నారా?
మీరు ఒక గొప్ప కోచ్ గా మారాలనుకుంటున్నారా?

*అయితే ఈ (Psychology Content) ట్రైనింగ్ మీ కోసమే*

సమాజానికి తమవంతు సేవ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోఫేషన్ ఎంచుకున్నావారికి ఈ సైకాలజీ కంటెంట్ చాలా ఉపయోగపడుతుంది.

*✓విద్యార్థులకు ఒక మంచి మార్గం చూపించాలన్నా ,*

*✓విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు వాళ్లకు అర్థమయ్యే విదంగా నేర్పించాలన్నా ,*

*✓యువతను మేల్కొలపాలన్నా,*

*✓యువతలో ఒక ఆత్మ విశ్వాసాన్ని పెంచాలన్న*

*✓సమాజంలో ఒక మార్పు రావాలన్నా*

*ఒక ట్రైనర్ ద్వారానే సాధ్యం అవుతుంది.*

*ట్రైనర్ అనేవాడు సమాజానికి చాలా అవసరం*

*ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా రంగాలలో ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్ గా చాలా అవకాశాలు ఉన్నాయి*

మీరు మీ యొక్క ట్రైనింగ్ అనుభవంతో పాటు సైకాలజీ కంటెంట్ తొడయితే అద్భుతాలు సృష్టించవొచ్చు

*Psychology content తో*
కార్పొరేట్ కంపెనీస్
స్కూల్స్
కాలేజెస్
పబ్లిక్ స్పీకింగ్
పర్సనాలిటీ డెవలప్మెంట్
లైఫ్ స్కిల్స్
మైండ్సెట్
సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇవ్వొచ్చు

*ఈ సైకాలజీ కంటెంట్ తో విధార్థులు ఎందుకు సరిగ్గా చదవలేకపోతున్నారు చదువు విషయంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో గుర్తించి వాటికి సరైన పరిష్కారం చేయొచ్చు*

*ఈ సైకాలజీ కంటెంట్ తో ఏ రంగానికి సంబందించిన సబ్జెక్టు అయినా మీరు అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వొచ్చు*
*మోటివేట్ * చేయవచ్చు ...
*కోచింగ్ * ఇవ్వచ్చు ....

ఈ సైకాలజీ కంటెంట్ తో మీరు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పి
*ఒక గొప్ప మోటివేటర్ గా*
*ఒక గొప్ప ట్రైనర్ గా*
*ఒక గొప్ప కోచ్ గా మారవొచ్చు*

*సమాజంలో ఒక గొప్ప ట్రైనర్ గా గుర్తింపు పొందవొచ్చు*

*20 సంవత్సరాల సైకాలజీ అనుభవం తో మీకు నేర్పించబోతున్నాము*

*6 Days Online Zoom Meeting*
*Start From 1st March 2023 8pm to 9pm*

ఒక వ్యక్తికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎలా గుర్తుపట్టాలి ?
వారికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ?
అనే అంశం పై అవగాహన కల్పించేందుకు
*డా.దేశినేని వేంకటేశ్వర రావు*
(MSc Psychology, PHD Psychology, PDF psychology/Psychologist, Author, Educationalist, PG Psychology books writer)
గారి సారధ్యంలో జరుగుచున్న ఈ ట్రైనింగ్ లో సైకాలజీకి సంబంధించిన బేసిక్స్ నేర్చుకొని మానసిక వికాసానికి మీ వంతు సేవ చేస్తారని ఆశిస్తున్నాము.

*ట్రైనింగ్ లో తెలుసుకోబోయే అంశాలు*

*Session (1)*
Stress management
*Session (2)*
Anxiety
*Session (3)*
Depression
*Session (4)*
Study skills
*Session (5)*
Infiriarity complex
*Session (6)*
Teenage temptations

*7th session offline*
(With Psychologists)

ధన్యవాదములు 🙏
మహేష్ గుప్తా

*Smart Minds Educational & Psychological Counseling Centre Hyderabad*

Only Pay Hotel Charges:
3 Star Hotel in Secunderabad
Breakfast, Lunch, Snacks with Tea and Dinner Charges *Rs.5000/-*
*Only for This Batch*
(The next batch will be Rs.10000/-)

Pay *Rs.5000/-*
Google Pay No: 9393636349
Phone Pay No : 7440774427
S Mahesh Gupta
7440774427 (Calls)
9393636349 (Whatsapp)
Life Skills Coach
Personality Development Trainer
N L P Practitioner
Vasavi Global International Trainer
Impact Certified Trainer
Political Leadership Development Trainer (14 years Experience)
Sales and Marketing Trainer
(17 years Experience)

Join Below link

WhatsApp Group Invite

11/02/2023

డబ్బుతో స్నేహం చేద్దాం రండి
Mega Seminar
Free Entry
Zero Investment
Contact for Registration
7440774427

*VISHWA POLITICAL LEADERSHIP DEVELOPMENT TRAINING*మీరు లీడర్ కావాలనుకుంటున్నారా?మీరు రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారా?మ...
30/01/2023

*VISHWA POLITICAL LEADERSHIP DEVELOPMENT TRAINING*

మీరు లీడర్ కావాలనుకుంటున్నారా?
మీరు రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారా?
మీరు రాజకీయం లోకి రావాలనుకుంటున్నారా?
మీరు రాజకీయంలో ఉన్నారా?
మీరు ఉన్న రాజకీయ పార్టీలో ఉన్నత స్థానం పొందాలనుకుంటున్నారా?
అయితే ఈ ట్రైనింగ్ మీ కోసమే...

14 సంవత్సరాల అనుభవం తో మీకు నేర్పించబోతున్నాము

*6 Days Online Zoom Meeting*
*Start From 4th Feb 2023 8pm to 9pm*
*Only Rs.199/- for This Batch*
(Next Batch will be Rs.999/-)

*ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం*
ప్రతి భారతీయుడు రాజకీయం అంటే ఏమిటో తెలుసుకోవాలి
ప్రతి భారతీయుడు సమాజానికి తనవంతు సేవ చేయాలి
ఒక సామాన్యుడికి ఉన్న హక్కులు ఏమిటో తెలుసుకోవాలి
ప్రతి భారతీయుడు రాజకీయంలోకి రావాలి
ఒక సామాన్యుడు అసామాన్యుడిలా ఎదగాలి
భారతదేశ అభివృద్ధికి తనవంతు కృషి చేయాలి

*ట్రైనింగ్ లో తెలుసుకోబోయే విషయాలు*

1) నాయకుడు అంటే ఎవరు ?
2) రాజకీయనాయకుడు అంటే ఎవరు ?
3) నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి ?
4) రాజకీయనాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి ?
5) సమాజములో మీ పాత్ర ఏంటి ?
6) మీరు సమాజానికి ఎటువంటి సేవ చేయాలి ?
7) ఒక భారతీయుడిగా మన కర్తవ్యం ఏంటి ?
8) ఒక సామాన్య వ్యక్తిగా మనం ఏమి చేయవొచ్చు ?
9) ఒక సామాన్య వ్యక్తిగా మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ?
10) ఒక సామాన్య వ్యక్తిగా మనకు ఎటువంటి హక్కులు ఉన్నాయి ?
11) రాజకీయంలోకి ఎలా రావాలి ?
12) రాజకీయనాయకుడిగా ఎలా మీరు గుర్తింపు పొందాలి
రాజకీయంలో ఉన్నత స్థానం ఎలా పొందాలి ?
13) బహిరంగసభ లో ఎలా మాట్లాడాలి ?
14) ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ?
15) మీ మాటలతో ఎలా అందరిని ఆకట్టుకోవాలి ?
16) రాజకీయంలో ఎలా గెలవాలి ?
17) మీరు ఉన్న రాజకీయ పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఎలా గుర్తించాలి ?
18) మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మీ స్టానిక ఎలక్షన్ లో మీరే ఎప్పటికి ఎలా గెలవాలి ?
19) ఏలెక్షన్స్ లో ఎలా గెలవాలి

ధన్యవాదములు 🙏
మహేష్ గుప్తా

Pay Rs.199/- (Only This Batch)
Google Pay No: 9393636349
Phone Pay No : 7440774427
S Mahesh Gupta
7440774427 (Calls)
9393636349 (Whatsapp)
Political Leadership Development Trainer (14 years Experience)
Life Skills Coach
Personality Development Trainer
N L P Practitioner
Vasavi Global International Trainer
Impact Certified Trainer

Join Below link

WhatsApp Group Invite

Mobile Multi Media CoursePoster Making and Video Creation in MobileDigital Course Online Zoom Classesమీ స్వంత ఫొటోస్ తో ...
23/12/2022

Mobile Multi Media Course
Poster Making and Video Creation in Mobile
Digital Course Online Zoom Classes

మీ స్వంత ఫొటోస్ తో మీ స్వంత ఆడియో తో మీ స్వంత మెస్సేజెస్ తో ఒక కొత్త పోస్టర్ ఒక కొత్త వీడియో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలనివుందా

ప్రస్తుత అప్డేటెడ్ టెక్నాలజీ సమయంలో మీరు చెప్పే మాటలు ఒక వీడియో రూపంలో ఒక పోస్టర్ రూపంలో చెప్పాలనివుందా

కాలం తో పాటు మీరు కూడా అప్డేట్ కావాలని ఉందా

ప్రస్తుత కాలంలో మనం మన యొక్క వ్యాపారం మార్కెటింగ్ చేసుకోవాలన్న, మన వ్యాపారంలో సేల్స్ పెరగాలన్న, మనం చెప్పే ప్రతి మాటా మనం చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ ఆడియో రూపంలో వీడియో రూపంలో చెప్తేనే ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే ఇప్పటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రెసెంటేషన్ చాలా ఇంపార్టెంట్

ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా చెప్పే ప్రతి ప్రెసెంటేషన్ లో పోస్టర్, ఆడియో అండ్ వీడియో ప్రెసెంటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది

మీరు ఈ కోర్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు

మీరే సొంతంగా పోస్టర్ క్రియేషన్ వీడియో క్రియేషన్ చేయగలుగుతారు

Birthday Wishes
Anniversary Wishes
Motivational Quotes with Your own Audio
Business Promotion
Marketing and Sales Publicity
Create Social Media Massages, Posters and Videos

మీకు నేర్పించబోయే విషయాలు

Poster Design
Image Creation
Image Collage
Poster Edit
Photo Design
Photo Edit
(Background Removal, Color and Contrast)
Zoom Virtual Background Creation
Facebook Cover Page Creation

Video Creation
Video Editing
Video Cutting
Video Collage
Video Massage
Video with Music
Video with Photos
Making Video with Text
Greeting Card Video

Poster Making and Video Making
And
Other Mobile Applications
(Mobile, Desktop and Laptop)
Etc…

అతి తక్కువ ఖర్చుతో అందరూ టెక్నికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలని అందరు వారి వారి రంగాలలో ఇదంతా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది

ధన్యవాదములు 🙏

Course Fee Details:
Rs.199/- Only

Course Duration: 7 Day's
Timings: 7:00 PM to 8:00 PM

for Rs.199/- Rs deposit
Only Google pay or phone pay number
9393636349 (Only Google Pay)
7440774427 (Only Phone Pay)
S Mahesh Gupta
Contact for more information
7440774427
9393636349

A/c Number: 10106377598
IFSC CODE: IDFB0080218

కోరిక ఉన్నవారు క్రింది లింక్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/CyVLWkiCGZPF9NVdLOlMAo

Please share this link to your friends and family members

WhatsApp Group Invite

Address

Bowenpally
Secunderabad

Telephone

+917440774427

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwa Computers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vishwa Computers:

Share