Lakshmi Net Cafe

Lakshmi Net Cafe Lakshmi Net cafe is an Internet Center & Online Ticket Reservations for Buses, Trains and Flights. from Oct'2010 to Dec'2013.

Lakshmi Net Cafe is started on 08/06/2014 by Mr.Venkata Surendranadh Chepuri S/o Nageswarao Chepuri who has formerly employee from BSCPL Infrastructure Limited, Hyd. Few words about Establisher of Lakshmi Net Cafe
He is Post Graduate(M.Com) from Hindu College year 2009 and MBA from Acharya Nagarjuna University year 2011. Worked as an Accountant from BSCPL Infrastructure Limited from Oct'2010 to Dec'2013. One of the Authorized online ticket booking Agent in Sattenapalli.

03/12/2022

జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

- ఇందులో ఎస్ఎస్డి, ఎస్ఇడి కలిపి రోజుకు 75 వేల టికెట్లు

- అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు

- ఏకాంతంగా అన్ని అర్జిత సేవలు

- వెనుకబడిన ప్రాంతాల భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

- ఎస్ఎస్డి టోకెన్ల కోసం మొత్తం పది కేంద్రాలు

- ఇందులో స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమలలో ఒక కౌంటర్

- ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో 2000 శ్రీవాణి టికెట్లు

- శ్రీవాణి దాతలు సహా అందరికీ మహా లఘుదర్శనం

- ఉదయం 5 గంటల నుండి సామాన్య భక్తులకు దర్శనం

ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్టు, అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవి.

2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. వస్తుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు "మహా లఘు దర్శనం" కల్పిస్తారు.

దర్శన టికెట్లు

రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.

రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు.

వసతి

నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు.

ప్రత్యక్ష ప్రసారాలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదీన వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

అదేవిధంగా, సందర్భానుసారంగా పుష్పాలంకరణలు చేయనున్నారు. శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్‌లతో భక్తులకు సేవలందించనున్నారు.

18/11/2022

🙏 ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏

శబరిమల వెళ్ళే భక్తులకు ముఖ్య గమనిక.

శబరిమల *సేవా టిక్కెట్లు*

👉 *గణపతి హోమం*
👉 *అష్టబిషేకం*
👉 *పుష్బాభిషేకం*

*రూమ్స్*

20-11-22 నుండి 20-01-23 వరకు online లో లభించును.

బుకింగ్ కొరకు సంప్రదించగలరు
*లక్ష్మీ నెట్ కేఫ్*, సత్తెనపల్లి.
9985616220

Sarvadarshanam Token Counters at Tirupati
14/11/2022

Sarvadarshanam Token Counters at Tirupati

Tirumala ARJITHA SEVA Details
14/11/2022

Tirumala ARJITHA SEVA Details

Free Lockers Available Places @ Tirumala
14/11/2022

Free Lockers Available Places @ Tirumala

13/11/2022

🙏 తిరుమల తిరపతి దేవస్థానం తిరుమల

గంటకు స్వామి వారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య..
మూడు విభాగాలలో దర్శన వివరాలు

👉 *కులశేఖర పడి గడప దగ్గర నుండి 1500 మంది.
మనకు స్వామికి షుమారుగా 10 అడుగుల దూరం
L1 దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ 10,500/- విరాళం ఇచ్చిన వారు.

👉*రాములు వారి మేడ వరకు గంటకు 2500 మంది.
మనకు స్వామి వారికి 35 అడుగుల దూరం. లఘు దర్శనం అంటారు. సిఫార్స్ లెటరు మీద 500/- కట్టిన బ్రేక్ దర్శనం L3.

👉*జయ విజయుల దగ్గర నుండి గంటకు 5000 మందికి దర్శనం కల్పించగలరు.దీనిని మహా లఘు దర్శనం అంటారు.. అంటే మనకి స్వామి వారికీ మధ్య షుమారు 64 నుండి 70 అడుగుల దూరం.సామాన్య భక్తులకు, కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకార సేవ,కలిగిన భక్తులకు.. చాలా వరకు మహా లఘు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

02/12/2020

*తెలుగు రాష్ట్రాల నుంచి షిర్డీకి ప్రత్యేక రైళ్లు*

హైదరాబాద్‌: షిర్డీకి వెళ్లి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇది తీపికబురు. సికింద్రాబాద్‌, కాకినాడల నుంచి సాయినగర్‌ షిర్డీకి ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య(ద.మ) రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ నెల 4, 5వ తేదీల నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.
* 4వ తేదీన ప్రారంభమయ్యే సికింద్రాబాద్‌-షిర్డి(నం.07002) ప్రత్యేక రైలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 4.25కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.10కి షిర్డీకి చేరుతుంది.
* 5వ తేదీ నుంచి పట్టాలు ఎక్కే షిర్డి-సికింద్రాబాద్‌(నం.07001) రైలు.. ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 5.20కి షిర్డి నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్‌ చేరుతుంది.
* 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కాకినాడ పోర్టు-సాయినగర్‌ షిర్డి రైలు(నం.07206) ప్రతి సోమ, బుధ, శనివారాల్లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.10కి కాకినాడ చేరుతుంది.
* 6వ తేదీ నుంచి పట్టాలు ఎక్కే సాయినగర్‌షిర్డీ-కాకినాడ రైలు(నం.07205) ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.45కి కాకినాడ చేరుతుంది.
మరికొంత కాలం పండగ ప్రత్యేక రైళ్లు..: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిపిస్తున్న 22 పండగ ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం తెలిపింది.

23/11/2018

Jwalatoranam at Sivalayam Sattenapalli-2

23/11/2018

Jwalatoranam at Sivalayam Temple Sattenapalli.

Sabarimala Darshan tokens Available at LAKSHMI NET CAFE from 30-10-2018 for the Period of 17-11-2018 to 19-01-2019.
30/10/2018

Sabarimala Darshan tokens Available at LAKSHMI NET CAFE from 30-10-2018 for the Period of 17-11-2018 to 19-01-2019.

Dear Friends and Well-wishers We are Celebrating 4th Anniversary.Thanks for Supporting us Since 08-06-2014I Hope your Su...
08/06/2018

Dear Friends and Well-wishers We are Celebrating 4th Anniversary.

Thanks for Supporting us Since 08-06-2014

I Hope your Support will continue forever

03/05/2018

" GM cream world " (A/c)

ఫ్యామిలీతో , ఫ్రెండ్స్ తో , సరదాగా వెళ్లి కుర్చోవచ్చు , ఇక్కడ ice creams , juices దొరుకుతాయి ,

ఇక్కడ special 50 రకాల milk shakes దొరుకుతాయి

Adress - 2nd పెట్రోల్ bunk పక్కన , RGN కాలేజీ
కాంపౌండ్ , మెయిన్ రోడ్ , సత్తెనపల్లి.
9492689770

pics : SaiPhotography
9394506111

Address

Atchempet Road
Sattenapalle
522403

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919985616210

Website

Alerts

Be the first to know and let us send you an email when Lakshmi Net Cafe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lakshmi Net Cafe:

Share

Category