22/11/2021
్రామ్
దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అసంఘటిత రంగం కోసం ప్రారంభించిన ఈ సదుపాయంతో మరింత సౌలభ్యం కలుగుతుంది. అసంఘటిత రంగంలో( ) కార్మికులకు సమస్యలు చాలా ఎక్కువ. ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఓ మంచి అద్భుతమైన అకాశాన్ని కల్పించింది. *ఇ-శ్రామ్* పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికుల వివరాలన్నీ ఓ చోట లభిస్తాయి. తద్వారా ఆ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాల్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. ఆధార్ కార్డు( ) ద్వారా అసంఘటిత కార్మికులు తమ వివరాల్ని పోర్టల్లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
ఈ కార్డు పొందిన వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా అనేక సౌకర్యాలు ఇవ్వబడతాయి. అలాగే, కార్మికుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు... ఈ శ్రామ్ నమోదు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యతగా పొందుతారు. భవిష్యత్లో పథకాల అమలుకు ఈ-డేటానే ఆధారం కానుంది. అలాగే రూ. 2 లక్షల ప్రమాద భీమా కూడా ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ లాంటి సందర్బాల్లో ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఎలాంటి గుర్తింపులేని కార్మికులు, షాపులు, వీధి వ్యాపారులకు ఇది ఒక గుర్తిపును ఇస్తుంది.
్రామ్ నమోదు గడువు డిసెంబర్ నెలలో ముగుస్తుంది. కాబట్టి, అర్హులు త్వరగా నమోదు చేసుకోగలరు.
#గమనిక: నమోదు పూర్తి ఉచితం
అర్హత మరియు పూర్తి వివరాలు 👉👉: https://youtu.be/oP15GDsngs4
నమోదు కోసం సంప్రదించండి...
(CSC), Bharath Nagar, Cherial.
Nakka Aravind, 9949183752
Scheem For Unorganized Labour || LABOUR CARD APPLICATION || CSC || MeSeva