Nagulapaduputta

Nagulapaduputta Nagulapadu Sri Subrahmanya swami Vaari devasthanam

19/04/2026
25/08/2024

భోజనం చేయగానే పడుకుంటే ఏమవుతుందో తెలుసా??

25/08/2024

మనల్ని పాడు చేసేవి ఎప్పుడు రెండు ఉంటాయి.. EHA BHAKTHI World YouTube Channel where World famous Astrologists...

25/08/2024

శనివారం ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎటు వెళ్లదు ....

25/08/2024

Don’t Keep These 5 Things At Home : Must Watch This Video To Know Latest Trending News And Facts Subscribe Our Prem Talks Channel

25/08/2024

ఇలాంటి ఇంట్లోకి దుష్టశిక్తులు ప్రవేశించవు..! || Pranavanandas Prabuji Exclusive Interview || iDreamWelcome to ...

*కన్నబిడ్డల్ని ఎలా పెంచాలో ఒక కథానిక రూపంలో*ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ ...
23/08/2024

*కన్నబిడ్డల్ని ఎలా పెంచాలో ఒక కథానిక రూపంలో*

ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాvత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్దమనిషి, మరొకరు ఒక యువకుడు.

ఆ ఇద్దరు ఒకే లాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరు వైపులా పెంచడం మొదలుపెట్టారు.

ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్ళు ఎరువు ఇవ్వసాగాడు. కాని, ఆ పెద్దమనిషి కాస్తంత ఎరువు కొన్ని నీళ్లు ఇచ్చేవాడు.

కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయింది.

ఇక ఆ పెద్దమనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాక పోయిన బలంగా నిండుగా అయింది.

ఒక రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చ్చారు.

ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్ళతో పాటు పడిపోయి ఉండడం చూసాడు. కాని ఆ పెద్దమనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు.

ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి.

"* చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసారానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషకవిలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు ఇఛ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్ళను భూమి లోతుల వరకు పరిచింది.

నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండడంవల్ల గాలికి తట్టుకుని భూమిలోపల నిలదొక్కుకోలేకపోయాయి.

నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటంవల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకుని చెట్టు అలాగే నిలబడగలిగింది.*"

ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు మనం కని పెంచే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అందరం గమనించాలి.

మీ
మోటోబైట్

15/08/2024

The best qualities of a businessman:

1. Visionary: Ability to think ahead and plan for the future.

2. Strong Work Ethic: Willingness to put in the effort required to succeed.

3. Risk Taker: Ability to take calculated risks to achieve goals.

4. Strategic Thinker: Capacity to develop and implement effective strategies.

5. Good Communicator: Ability to effectively communicate with team, customers, and partners.

6. Adaptable: Willingness to pivot when circumstances change.

7. Resilient: Ability to bounce back from failures and setbacks.

8. Decisive: Ability to make informed, timely decisions.

9. Innovative: Willingness to think outside the box and explore new ideas.

10. Integrity: Strong moral principles and ethics in business dealings.

11. Financial Management: Ability to manage finances effectively.

12. Leadership: Ability to inspire and motivate teams.

13. Customer Focus: Commitment to understanding and meeting customer needs.

14. Continuous Learning: Willingness to learn from experiences and improve.

15. Flexibility: Ability to adjust to changing market conditions and trends.

These qualities can help a businessman achieve success and build a strong reputation in their industry.

Mottobyte
085209 86185

Address

Nagulapadu, Pedanadipadu
Pedanandi Padu
522235

Alerts

Be the first to know and let us send you an email when Nagulapaduputta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nagulapaduputta:

Share