Pavan communications

Pavan communications job recruitments total online works for students,online recharges

18/11/2022
  tours and travels ticket bookings available to all cities Hyderabad Vishakhapatnam ,Tirupati, Bangalore, via all route...
18/11/2022

tours and travels ticket bookings available to all cities Hyderabad Vishakhapatnam ,Tirupati, Bangalore, via all routes we connected with APSRTC and also connected with privative travels ORANGE,BSR,GOTOUR,REDBUS .So any one need emergency tikects contact us
address near sub register office
palakollu
8374174776,9052234689

_*🔖డిగ్రీ అర్హతతో.. పరీక్ష లేకుండానే బ్యాంకు కొలువు... ఎస్‌వో పోస్టులకు ఐడీబీఐ నోటిఫికేషన్*__*ఎంపిక విధానం: గ్రూప్ డిస్క...
03/01/2021

_*🔖డిగ్రీ అర్హతతో.. పరీక్ష లేకుండానే బ్యాంకు కొలువు... ఎస్‌వో పోస్టులకు ఐడీబీఐ నోటిఫికేషన్*_

_*ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.*_
👇👇👇

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 2021 సంవత్సరానికి గాను 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎటువంటి రాతపరీక్ష లేకుండా 'ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక చేస్తుంది.బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఎన్నో బ్యాంకులు అవకాశాలు కల్పిస్తున్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య : 134

పూర్తి పోస్టుల వివరాలు :

1. డిప్యూటీ GM పోస్టులు(డీజీఎం- గ్రేడ్ డీ)- 11

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం-గ్రేడ్ సీ) పోస్టులు-52

3.మేనేజర్ (గ్రేడ్ బీ) పోస్టులు - 65

4. అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్ ఏ) పోస్టులు - 09

Age : IDBI Recruitment 2021 Age Limit :

Minimum : 28 Years

Maximum : 40 years

There are changes in age following the post.

IDBI Recruitment 2021 Educational qualification :

Must have education as well as experience following the post.

B.E./ B.Tech. Recognized University.

IDBI Recruitment 2021 Selection Process :

గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

అభ్యర్థుల యొక్క ఎంపిక నాలుగు రకాల ఏ బి సి డి తర్వాత జరుగుతుంది. వారి యొక్క అర్హతలు అలాగే వాళ్ళ యొక్క అనుభవం ద్వారా ప్రాథమికంగా గ్రూప్ డిస్కషన్ కి మరియు ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.

Selection of candidates on the basis of group discussion and personal interview

IDBI Recruitment SO POST 2021 How to Apply :

APPLICATION MODE : ONLINE

Apply Online through website www.idbibank.in

IDBI Recruitment 2021 Application Fee :

OC,BC,EWS : 700/- అప్లికేషన్+ ఇంటిమేషన్ చార్జీలు కలిపి

SC,ST,PWD : 150/- ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే

IMPORTANT DATES

దరఖాస్తుల ప్రారంభం : 24.12.2020

దరఖాస్తులకు చివరి తేది: 07.01.2021.

For apply please contact 7013325735

07/12/2020

# SBI CREDIT CARDS #

Job Vacancies available for the position of Branch Relationship Executive (BRE)

Salary : Rs.10000-14000fixed + ESI+ PF + Incentives up to 17000/

Qualification : Degree / Btech

Experience Or Fresher Can Apply

OFFICE WORK ONLY

Work location : Bhimavaram / Akivedu / Palakollu / Kaikaluru

Contact : Only message or Whatsapp

In format of

Name:
Mobile.no:
Qualification:
Location:
Experience if any:

Phanendra
HR Recruiter
9121432678

NOTE ** WE DONT CHARGE ANY SINGLE RUPEE FROM CANDIDATES **

** FOR INTERVIEWS HAVE TO ATTEND FOR MAINBRANCH VIJAYAWADA **

: High Court of Andhra Pradesh has announced notification for the recruitment of Civil Judge (Junior Division) vacancies...
07/12/2020

: High Court of Andhra Pradesh has announced notification for the recruitment of Civil Judge (Junior Division) vacancies of Andhra Pradesh State Judicial (Service & Cadre) Rules 2007. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

Job notification at RCF limited trade companyQualification:SSC,INTER, DIPLOMA,BSC,For apply online contact or whatsappPa...
07/12/2020

Job notification at RCF limited trade company
Qualification:SSC,INTER, DIPLOMA,BSC,
For apply online contact or whatsapp
Pavan communication technologies (PCT)
Near subregister office
Jantapamulu temple ,rellipeta
Palakollu.
Ph:8374174776,7013325735

For apply online contactPavan communication technologies (PCT)Near subregister officeJantapamulu temple ,Relli peta Pala...
07/12/2020

For apply online contact
Pavan communication technologies (PCT)
Near subregister office
Jantapamulu temple ,Relli peta
Palakollu.
Ph:8374174776,7013325735

Hi frnds my Shop was moved to near subregister office palakollu please notice it and support  me thank you allpctechnlog...
07/12/2020

Hi frnds my Shop was moved to near subregister office palakollu please notice it and support me thank you all
[email protected]
8374174776

job recruitments total online works for students,online recharges

ఆన్లైన్ చేయుటకొరకు ఈ నెంబర్ కు ప్రతి రోజు సాయంత్రం 5:30 తర్వాత ఫోన్ చేసి వివరాలు అడగవచ్చు7013325735
04/11/2020

ఆన్లైన్ చేయుటకొరకు ఈ నెంబర్ కు ప్రతి రోజు సాయంత్రం 5:30 తర్వాత ఫోన్ చేసి వివరాలు అడగవచ్చు
7013325735

01/11/2020

Company : Whirlpool India corporation

Position : Retail sales executive ( only showroom sales )

Qualification : intermediate /ITI/Any general degree

Salary : in 3 months training period Rs.8,500/- take home per month .

After training period : Candidates will become regular based on performance and salary will be RS.12,000 to 14,000+ incentives

Age : 18-30

Location: Bhimavaram , Jangareddygudem , Tadepalligudem , Andhra Pradesh

Number of vacancies : 10

Interested candidates please call us : 9121525036/9966080270

ఇంట్మీడియట్ అడ్మిషన్స్ ఆన్లైన్లో ఓపెన్ అయ్యేనవి కళాశాల లో చేరే వారికి ఆన్లైన్ చేయబడును8374174776
21/10/2020

ఇంట్మీడియట్ అడ్మిషన్స్ ఆన్లైన్లో ఓపెన్ అయ్యేనవి కళాశాల లో చేరే వారికి ఆన్లైన్ చేయబడును
8374174776

job recruitments total online works for students,online recharges

20/10/2020

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం.. వివరాలిలా..

కోవిడ్-19.. పభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఆందోళనకు గురి చేసింది! ఎంతటి సంక్షోభమైనా.. కాలంతోపాటే సమసిపోతుందని.. మళ్లీ మంచి రోజులు వస్తాయనే సానుకూల ధోరణితో నిరుద్యోగులు ముందుకు సాగాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, రైల్వేలు సహా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగార్థులకు నిపుణుల సలహాలు..
వైద్య రంగంలో నియామకాలు..
కోవిడ్-19 ప్రభావం అత్యధికంగా వైద్య రంగంపై పడింది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు సమర్థంగా సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలు చేపట్టారు. అరుునప్పటికీ సిబ్బంది సరిపోకపోవడంతో మరోసారి నియామక ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. అందుకు అనుగుణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల మొదలు నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్‌‌స వరకూ.. నియామకాలకు నోటిఫికేషన్‌‌స విడుదలవుతున్నాయి.

పోలీస్ విభాగం..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో నిరంతరం పోస్టుల భర్తీ చేసే విభాగం.. పోలీసు శాఖ. ఈ విభాగంలో ఇప్పటికే వందలాది ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకూ... పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు వారాంత సెలవుల ప్రకటనతో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. దాంతో ఇక్కడ భవిష్యత్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఉపాధ్యాయ పోస్టులు..
ఇటీవల కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకు వచ్చింది. విద్యార్థులకు విద్యతోపాటు స్కిల్‌బేస్డ్ కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు.. కేజీ నుంచి పీజీ వరకూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి పరిస్థితిలో విద్యారంగంలో నియామకాలకు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటీవలే ఏపీలో స్పెషల్ టీచర్ల నియామకాలు పూర్తి చేశారు. తెలంగాణలోనూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టవచ్చని భావిస్తున్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్..
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది చివర్లో గ్రూప్-2 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందన్న వార్తలతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రారంభిం చారు. ఇంతలో కొవిడ్-19తో పరిస్థితులు మారిపోయాయి. భవిష్యత్‌లో ఏపీపీఎస్సీ నుంచి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు రావచ్చని అంచనా. మరోవైపు తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీలను లెక్కించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పటి నుంచే సానుకూల ధ్రుక్పథంతో ప్రిపరేషన్ సాగిస్తే విజయాన్ని అందుకోవచ్చు.

ఇప్పటి నుంచే ప్రణాళిక అవసరం..
చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చాక చదువుదామనే ఆలోచనతో ఉంటారు. ప్రస్తుతం మనం పోటీ ప్రపంచంలో ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే.. ముందునుంచే ప్రణాళిక అవసరం. పోటీ పరీక్షల్లో ప్రతిరోజు చాలా విలువైనదే. సివిల్స్ నుంచి గ్రూప్-4 వరకూ.. ఏ పరీక్షకు సిద్ధమవుతున్నా సరే ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకొని, ఏకాగ్రతతో చదవాలి. వచ్చే ఏడాది నోటిఫికేషన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితే పోటీలో విజయం సొంతం చేసుకోవచ్చు.

Address

Near Subregister Office
Palakollu
534260

Telephone

8374174776

Website

Alerts

Be the first to know and let us send you an email when Pavan communications posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pavan communications:

Share