swarna_nagaraju_

swarna_nagaraju_ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from swarna_nagaraju_, Electronics Store, Narasaraopet.

మా కుటుంబ సభ్యుల మధ్య నా పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది..!!Pure mentality ... Wonder Full Wishes 😍
11/02/2026

మా కుటుంబ సభ్యుల మధ్య నా పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది..!!

Pure mentality ... Wonder Full Wishes 😍

Thank you all 🤝నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు..!...
10/02/2026

Thank you all 🤝

నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు..!!

నా పై మీరు చూపే ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడిని మీ ఆశీస్సులు, దీవెనలు నా పై ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ..!!

డా. స్వర్ణ నాగరాజు
ఫౌండర్ :- మా ఛారిటబుల్ ట్రస్ట్.
జర్నలిస్ట్ - సుమన్ టీవీ.

10/02/2026

Pic Of The Day ❤️
Alludu Manvith

09/02/2026
నేడు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో..!!.   ♥️💞
09/02/2026

నేడు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో..!!.

♥️💞

09/02/2026

నేడు నా పుట్టిన రోజు సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకోవడం జరిగింది..!!

ఆలయ అర్చకులు సీతారామ ప్రసాద్ గారు శాలువా, పూలదండ వేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు

02/02/2026

గ్రూప్ 1 ఫలితాలలో విజయం సాధించిన షైక్. యూసుబ్ సలాం గారిని సన్మానించిన డా. స్వర్ణ నాగరాజు.

నరసరావుపేట :- ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట ప్రాంతానికి చెందిన షైక్ సుబాని గారి కుమారుడు షైక్ యూసుబ్ సలాం కి గ్రూప్ 1 లో ఫలితాలలో ఆర్టీవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం యూసుబ్ సలాం గారి వరవకట్టలోని వారి నివాసానికి వెళ్లి వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డా. స్వర్ణ నాగరాజు ట్రస్ట్ సభ్యులు సల్మాన్ , వసంత్ తదితరులు పాల్గొన్నారు.

నేడు నరసరావుపేట కి విచ్చేసిన హైదరాబాద్ CSB IAS అకాడమీ డైరెక్టర్ శ్రీమతి మల్లవరపు బాలలత గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగ...
01/02/2026

నేడు నరసరావుపేట కి విచ్చేసిన హైదరాబాద్ CSB IAS అకాడమీ డైరెక్టర్ శ్రీమతి మల్లవరపు బాలలత గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..!!

29/01/2026

అన్ని దానాలు కన్నా గొప్ప దానం - అన్నదానం..!!
అన్నం పరబ్రహ్మ స్వరూపం..!!

77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోని త్రేతాయుగ్ ఫౌండేషన్ వారు మా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించ...
26/01/2026

77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోని త్రేతాయుగ్ ఫౌండేషన్ వారు మా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి నేడు నేషనల్ ప్రైడ్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్ - 2026 ని ప్రదానం చేయడం జరిగింది..!!

ఎన్నో త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి జాతీయ సమైక్యతను, సమగ్రతను రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పె...
26/01/2026

ఎన్నో త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి జాతీయ సమైక్యతను, సమగ్రతను రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం..!!

ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

డా. స్వర్ణ నాగరాజు
ఫౌండర్ - మా ఛారిటబుల్ ట్రస్ట్
జర్నలిస్ట్ - సుమన్ టీవీ

సకల విద్య స్వరూపిణి, పరాశక్తి, జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుక...
23/01/2026

సకల విద్య స్వరూపిణి, పరాశక్తి, జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుకుంటూ..!!

వసంత పంచమి శుభాకాంక్షలు 💐💐

డా. స్వర్ణ నాగరాజు
ఫౌండర్ :- మా ఛారిటబుల్ ట్రస్ట్
జర్నలిస్ట్ - సుమన్ టీవీ

Address

Narasaraopet
522601, 522602

Website

Alerts

Be the first to know and let us send you an email when swarna_nagaraju_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share