Hello Nandyal

Hello Nandyal Nandyal is place where peace and wellness rules.. Nandyal is a special Grade town in Kurnool Distrct of Andhra Pradesh. It has all qualities of being a District.
(510)

It is the second most business conquering town after Kurnool city in Kurnool District. Hope our Nandyal Town shapes in to a new District in the upcoming days :)

03/09/2026

🌊 THE LEGEND HAS AWAKENED. 🐢

A story lost in time.
A mystery buried in the depths.
A world waiting to be discovered.

🔥 KURMA AVATAR — TEASER OUT NOW 🔥

The journey into the unknown begins today.

🎬 Written & Directed by Harrshavardhankadiyaala
📸 DOP Jagadeesh Cheekati
🎵 Music by B ajaneesh loknath
🎥 Produced by &
🏢 PanchaVaktraPictures

Featuring a powerhouse 🔥
Varalaxmi Sarathkumar
Athira Raj
Saikumar P Sivaji sontineni Srinu Boddupalli Mahesh Vitta Anil Kumar Mylapur lekhak_ram
Kiran Kumar Vamsi Shekar Manoj Kumar Naidu House Of Promotions



02/09/2026

✨ Girls… Wedding & Festival Shoppingకి Ready అవ్వండి! 👗💎

నంద్యాలలో ఈరోజే ప్రారంభమైన RANGOLI – Luxury Fashion & Lifestyle Exhibitionకి మేమే వెళ్లి చూశాం! 😍

70+ Elite Designers, trendy fashion wear, jewellery, diamonds, accessories & beautiful home décor collections… 🛍️✨
ముఖ్యంగా Brides-to-be & Fashion Lovers కోసం చాలా ప్రత్యేకమైన collections అందుబాటులో ఉన్నాయి!

📍 DYR Function Hall, Old Venkateshwara Theatre, Nandyal
📅 September 2 & 3
⏰ 11 AM – 9 PM
🎟️ Entry Free

మీ besties‌తో కలిసి వెళ్లి మీ favourite look‌ని సెలెక్ట్ చేసుకోండి! ❤️

🌶️ ఇంటివంట రుచిని గుర్తు చేసే అసలైన రాయలసీమ పచ్చళ్లు! 😋🔥చికెన్, మటన్, రొయ్యలు, మామిడికాయ, నిమ్మకాయ, టమాటా, పందుమిర్చి… ఇ...
01/09/2026

🌶️ ఇంటివంట రుచిని గుర్తు చేసే అసలైన రాయలసీమ పచ్చళ్లు! 😋🔥
చికెన్, మటన్, రొయ్యలు, మామిడికాయ, నిమ్మకాయ, టమాటా, పందుమిర్చి… ఇలా ఎన్నో రకాల హోమ్‌మేడ్ పచ్చళ్లు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ❤️

📍 నంద్యాల – సత్యాలయం దగ్గర, సత్యసాయి కళ్యాణ మండపం ఎదురుగా
📞 9848000116

రుచికి రాయలసీమ టచ్… ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాల్సిందే! 🤤





31/08/2026

🏆 నంద్యాల జిల్లాలో ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్‌కు ఘన విజయం!

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎక్సలెన్స్ అవార్డుల్లో 166 పాయింట్లతో జిల్లా ప్రథమ స్థానం సాధించిన ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 🏆👏

నేషనల్ లెవల్‌లో 4 మంది, స్టేట్ లెవల్ విన్నర్స్ 30 మంది, స్టేట్ లెవల్ పార్టిసిపెంట్స్ 29 మంది… మొత్తం 63 మంది విద్యార్థుల క్రీడా ప్రతిభకు దక్కిన గౌరవం! 🥇

31/08/2026

Last varaku chudandi ..🙂

31/08/2026

బస్సు ల సంఖ్య పెంచడం అయేదా …

31/08/2026

నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “చలో కలెక్టరేట్” కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. 🚩 రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

28/08/2026

మూడు దశాబ్దాల ఎదురుచూపులకు తెర… 💧🌾

కరువు నేలకు కృష్ణమ్మ నీరు అందించే లక్ష్యంతో నిర్మించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఇప్పుడు చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది.

సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతూ మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాల ప్రజలకు కొత్త ఆశను తీసుకురానున్న వెలిగొండ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు ఈ రీల్‌లో చూడండి.

వెలిగొండ ప్రాజెక్ట్ | Poola Subbaiah Veligonda Project | Markapuram | Prakasam | Krishna Water

28/08/2026

నంద్యాలలో గ్రాండ్ ఫ్యాషన్ ఎక్స్‌పీరియన్స్‌కి రెడీ అవ్వండి! ✨
RANGOLI – Luxury Fashion & Lifestyle Exhibition సెప్టెంబర్ 2 & 3 తేదీల్లో DYR Function Hallలో జరగనుంది. 💫

70+ ఎలైట్ డిజైనర్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, డైమండ్స్, యాక్సెసరీస్, హోమ్ డెకార్ & ప్రత్యేకమైన Wedding Shopping Collections… అన్నీ ఒకే చోట! 🛍️

🎟️ Entry FREE | ⏰ 11 AM – 9 PM
📍 DYR Function Hall, Old Venkateshwara Theatre, Nandyal

నంద్యాలలో జరిగే ఈ గ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను మిస్ అవ్వకండి! ❤️

Address

Nandyala

Website

Alerts

Be the first to know and let us send you an email when Hello Nandyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share