I2iwebtechnologies

I2iwebtechnologies ఇంటర్నెట్ లో నెలకు 10 నుండి20వేలు సంపాద? Google Adsense అంటే ఏమిటి? Google Adsense ద్వారా మన Bank Account లోకి Money ఎలా వస్తుంది?

3. Website కి SEO చెయ్యడం ఎలా?

ఇంటర్నెట్ లో నెలకు 10 నుండి20 వేలు సంపాదించడం ఎలా?

హాయ్ నేను chandrashekar నేను గత 6 సంవత్సరముల నుండి Digital Marketing చేస్తున్నాను, అందులో భాగంగా నేను కాలీ సమయాలల్లో Google Adsense నుండి నెలకు దాదాపు 25 నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా న్యూస్ పేపర్స్ లో వచ్చే Ads చూసి అ

ందరు మోసపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ i2iwebtechnologies start ని స్టార్ట్ చేశాను.
ఇందులో Google Adsense నుండి మనీ సంపాదించాలంటే Web మీద మంచి పరిజ్ఞానం, SEO(Search Engine Optimization) మరియు Digital Marketing లాంటివి తెలిసి వుండాలి అప్పుడే Google Adsense నుండి మనీ సంపాదించడం సాద్యం,
ఈ కోర్స్ లో Google Adsense నుండి ఎలా మనీ సంపాదించవచ్చు, అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను,
ఇందులో Minimum మీ Google Adsense లో 100 Dollers కాగానే మీ bank Account లోకి పంపిస్తారు.

ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.

ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయాలల్లో కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 5 నుండి 10 వేలు సంపాదించే అవకాసం వుంటుంది.

ఈ కోర్స్ ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా Step By Step Design చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగింది, ఇందులో Work Start చెయ్యడానికి, Payments తీసుకోవడానికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా PAY చెయ్యవలసిన అనసరంలేదు, కానీ ఈ కోర్స్ లో JOIN అవ్వాలంటే 2999 రూపాయలు ఫీజు గా PAY చేయాల్సి వుంటుంది(ఈ Website చెయ్యడానికి అయ్యే ఖర్చు).


ఈ కోర్స్ లో JOIN అయితే మనం ఏమేం నేర్చుకోవచ్చు?

1.అసలు Google Adsense అంటే ఏమిటి? వాళ్ళు మనకు మనీ ఎందుకు PAY చేస్తారు? అందులో Account Create చేసుకోవడం ఎలా?

2. Google Adsense అసలు ఎలా Work అవుతుంది? అందులో ఏమేం Options వుంటాయి?

4. S Google Adsense Earning చెయ్యడం ఎలా?

5. ఒక్కొక్క website Earnings చూసుకోవడం ఎలా?

6. Google Adsense లో మనీ ఎలా Add అవుతుంది? ఎలా Ckeck చేసుకోవాలి?

7. Free గా website Create చెయ్యడం ఎలా? అందులో Content Post చెయ్యడం ఎలా? దానికి Google Adsense చెయ్యడం ఎలా?

8. మన website ని Google లో First Place లోకి తెస్సుకొనిరావాలంటే ఎం చెయ్యాలి? మన Blog కి Google నుండి Free గా Users ని తీసుకురావడం ఎలా?

9. Social Media లో Shortest Share చెయ్యడం ఎలా? Groups Create చెయ్యడం ఎలా? ఏ Groups లో షేర్ చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏయే Groups లో ఎక్కువ Members ఉంటారు, ఎందుకు?

10.Website కోసం ఒక Category Select చేసుకోవడం ఎలా? అంటే Technology, Mobiles, Movies, News, Videos, images, Games, vantalu ఇలా ఎవరికీ Interest వున్న Category వాళ్ళు.

11 Content Visitors కి నచ్చేలాగా Develop చెయ్యడం ఎలా?
ఎక్కువ మంది Browse చేసే Forums ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి? ఎక్కువ మంది Browse చేసే Video Websites ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

12. సరే Website Start చేసాము? దానికి Visitors ని తీసుకురావడం ఎలా?


13. SEO ద్వారా Website కి ఉపయోగం ఏంటి?


15. ఇప్పుడు Website నుండి Revenue Generate చెయ్యడం ఎలా?

16. ఎక్కువ మంది Browse చేసే Images Websites ఏవి? అందులో మన Links ని ఎలా Share చెయ్యాలి?

17. ఎందుకు ఎక్కువ Visitors వున్నWebsites లో Share చెయ్యాలి? ఒక Website కి ఎక్కువ Visitors వున్నారు అని తెలుసుకోవడం ఎలా? Contact P.chandrashekar 7396430555

Address

At Laxmi Sai Internet Center, Opposite Mims Degree College, Bellamapally Chowrastha
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when I2iwebtechnologies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to I2iwebtechnologies:

Share