Haritha Graphics

Haritha Graphics Design | Print | Delivery Our Moto. Address: 10-29-5L, Christian pet 1st lane, Kavali, Andhra Pradesh 524201

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స...
02/09/2026

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాము.

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ భోగభాగ్యాలతో విరిసిల్లా...
13/01/2026

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ భోగభాగ్యాలతో విరిసిల్లాలని కోరుకుంటున్నాము.

Address

Christaian Pet 1st Lane
Kavali
524201

Opening Hours

Monday 9:30am - 9pm
Tuesday 9:30am - 9pm
Wednesday 9:30am - 9pm
Thursday 9:30am - 9pm
Friday 9:30am - 9pm
Saturday 9:30am - 5pm
Sunday 9am - 1am

Telephone

+919866615459

Website

Alerts

Be the first to know and let us send you an email when Haritha Graphics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share