20/08/2021
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు జగనన్న విద్యా దీవెన పేరుతో మరింత సమర్థంగా అమలు చేస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు.
https://youtu.be/x2j1EddW4xI