Ashudigitalworks

Ashudigitalworks Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ashudigitalworks, Internet cafe, kushaiguda, Hyderabad.

🌟 Welcome to Ashu Net Cafe! 🌟

📄 Xerox

🌐 Internet Services – Printing

✏ Stationery

🖼 Photo Frames & Printing Gifts – Customize your memories!

💳➡🏦 Credit Card to Bank Account Transfers – Easy transfers at just 1.75%!

📲 All Online Applications

Menu Card for your business?At DigiSri Digital Solutions, we design Professional Menu Cards starting at just ₹249/- per ...
02/07/2025

Menu Card for your business?
At DigiSri Digital Solutions, we design Professional Menu Cards starting at just ₹249/- per page! 🍔📄

🔥 HD Quality | Custom Design | Fast Delivery
📞 WhatsApp Now: 8309545229

Perfect for:
✅ Restaurants
✅ Hotels & Resorts
✅ Fast Food Centers
✅ Cloud Kitchens
✅ Food Trucks
✅ Ice Cream Shops
✅ Event Caterers
✅ Buffet Providers
✅ Cafes & Coffee Shops

📸 Swipe through our sample designs & get yours today!

🔹 భారత వైమానిక దళం అగ్నీవీర్ వాయు (IAF Agniveer Vayu) నోటిఫికేషన్ 2025భారత వైమానిక దళం అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నీవీర్ ...
01/07/2025

🔹 భారత వైమానిక దళం అగ్నీవీర్ వాయు (IAF Agniveer Vayu) నోటిఫికేషన్ 2025
భారత వైమానిక దళం అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నీవీర్ వాయు (Agniveer Vayu) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఆడ/ మగ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ అర్హతలు:
📘 విద్యార్హత:
ఇంటర్ (10+2) లో 50% మార్కులు మరియు ఇంగ్లీష్‌లో 50% మార్కులు ఉండాలి
లేదా
AICTE గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో 50% మార్కులు మరియు ఇంగ్లీష్‌లో 50%
లేదా
2 సంవత్సరాల ఓకేషనల్ కోర్సులో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్నట్లయితే 50% మార్కులు

📅 పుట్టిన తేది:
02-07-2005 నుంచి 02-01-2009 మధ్య పుట్టిన వారు మాత్రమే అర్హులు

📏 హెయిట్:

పురుషులు: కనీసం 152 సెం.మీ.

స్త్రీలు: కనీసం 147 సెం.మీ.

📝 ఎంపిక ప్రక్రియ:
దశ-1: ఆన్‌లైన్ పరీక్ష

దశ-2: ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1 & టెస్ట్-2

దశ-3: మెడికల్ పరీక్ష

💰 ఫీజు: ₹550 + జీఎస్టీ
📅 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 11-07-2025

చివరి తేదీ: 31-07-2025

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 25-09-2025

ఆన్‌లైన్ అప్లికేషన్లతో తలనొప్పిగా ఉందా? 🤯 ఇకపై చింత పడకండి!PAN Card, Voter ID, Job Applications, Entrance Exams, Bus Pas...
30/06/2025

ఆన్‌లైన్ అప్లికేషన్లతో తలనొప్పిగా ఉందా? 🤯 ఇకపై చింత పడకండి!
PAN Card, Voter ID, Job Applications, Entrance Exams, Bus Pass, PF (Provident Fund) - whatever it is, Ashu Netcafe is here to help you out! 🚀

మీరు హైదరాబాద్‌లో ఉన్నట్లయితే, మీ ఆన్‌లైన్ దరఖాస్తులన్నింటికీ మేము అండగా ఉంటాం. సులభంగా, వేగంగా పనులు పూర్తి చేసుకోండి.

📲 ఇప్పుడే WhatsApp చేయండి: 9985870172
📧 లేదా Email చేయండి: [email protected]

Address

Kushaiguda
Hyderabad
500062

Alerts

Be the first to know and let us send you an email when Ashudigitalworks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category