24/09/2016
ఈ మాట రాజమౌళియే చెప్పాడు. ప్రపంచంలోనే తెలుగు సినిమాకు సరికొత్త ఇమేజ్ తెచ్చిన ఈ బాహుబలి డైరెక్టర్ ధనాధన్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బాలీవుడ్ సినిమా ధోని ఆడియో లాంచ్ సందర్భంగా ఒకప్పుడు క్రికెట్ చూడాలంటే భయం వేసేదని అయితే ధోని...