Tech news Telugu

Tech news Telugu Tech Updates Telegu And E-commerce Deals.

  రెడ్ మీ నుంచి బడ్జెట్ ఫోన్ అందుబాటులో ఉంది.  50 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా. మీడియా టెక్ హెలియో G-85 ప్రాసెసర్. ఉండడం వ...
06/04/2023

రెడ్ మీ నుంచి బడ్జెట్ ఫోన్ అందుబాటులో ఉంది. 50 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా. మీడియా టెక్ హెలియో G-85 ప్రాసెసర్. ఉండడం వల్ల ఎక్కువ అప్లికేషన్ లు ఉపయోగించిన స్టక్ కాదు. 4Gb Ram, 64GB Storege.

ఆఫర్ ధర రూ. #8999. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు తో కొనుగోలు చేస్తే వెంటనే రూ. #500 డిస్కౌంట్ వస్తుంది.

For buy, కొనుగోలు చేసేందుకు క్లిక్: https://amzn.to/439wzjI

Processor: High performance MediaTek Helio G85,upto 2Ghz; Enhanced gaming with 1GHz GPU | 4+3GB(Virtual RAM) LPDDR4x
Camera: 50MP f/1.8 AI Dual camera with Portrait mode & Night Mode | 5MP Selfie camera
Display: Large 17cm HD+ display with Scratch resistant Glass and Oleophobic coating | 500nits peak brightness
5000mAh(typ) battery with 10W charger in-box
Dual band Wifi support ensures better throughput and connectivity.

04/04/2023

ఎక్కువ‌గా ట్వీట‌ర్ యూజ‌ర్‌లు ఉన్న దేశాలు.

* ఇండియాలో 23.60 మిలియ‌న్‌లు
*అమెరికాలో 76.90 మిలియ‌న్‌లు.
*జ‌పాన్‌లో 58.95 మిలియ‌న్‌లు
* బ్రెజిల్లో 19.05 మిలియ‌న్‌లు
* ఇండోనేషియా 18.45 మిలియ‌న్‌లు
*యూకే 18.40 మిలియ‌న్‌లు
* తుర్కియే 16.10 మిలియ‌న్‌లు.
*సౌదీ అరేబియా 14.10 మిలియ‌న్‌లు.
*మెక్సికో 13.90 మిలియ‌న్‌లు.
*థాయ్‌లాండ్ 11.45 మిలియ‌న్‌లు.

highest twitter followers world country wise

03/04/2023

వెబ్‌సైట్‌ల‌లో అమ్మ‌కానికి వ్య‌క్తిగ‌త వివ‌రాలు

సాంకేతిక ప‌రిజ్ఞానం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏ స‌మాచారం అయినా క్ష‌ణాల్లో తెలుసుకునే వెసులుబాటూ ఉంది. కానీ కొంత మంది సైబ‌ర్ నేర‌స్థులు వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించి, కేట‌గిరీలుగా విభ‌జించి అమ్మ‌కానికి పెడుతున్నారు.

మ‌న దేశంలో 66.9 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత స‌మాచారాన్ని త‌స్క‌రించారు. 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రో సిటీల‌కు చెందిన ప్రజల డేటాను సైబర్ నేరగాళ్లు అమ్మకానికి పెట్టారు.

17 కోట్ల మంది డేటా చోరీ చేశారనే ఆరోపణలపై ఇటీవ‌ల‌ నితీశ్ భూషణ్ కుమార్, పూజా కుమారి, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్ జియా ఉర్ రెహ్మాన్‌ల‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

66.9 కోట్ల మంది పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, పిన్ కోడ్, మెయిల్ ఐడీలు ఉన్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

లోన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి స‌మాచారంతో పాటు
ఇన్‌స్టాగ్రామ్ డెటా, ఫేస్‌బుక్‌, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బిగ్‌బాస్కెట్‌, ఫోన్‌పే, క్ల‌బ్ మ‌హేంద్ర‌, త‌దిత‌ర సంస్థ‌ల నుంచి చోరీ చేయ‌డంతో పాటు టెలికాల‌ర్ల ద్వ‌రా సేక‌రించి విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ తేలింది.

  Door Lock ఇంటికి స్మార్ట్ లాక్‌..ఇప్పుడు ఇళ్లు, ఇళ్ల డిజైన్ ఇంటీరియ‌ర్స్ పూర్తిగా మారిపోయింది.  ఇంటి తాళాన్ని కూడా మార...
02/04/2023

Door Lock ఇంటికి స్మార్ట్ లాక్‌..

ఇప్పుడు ఇళ్లు, ఇళ్ల డిజైన్ ఇంటీరియ‌ర్స్ పూర్తిగా మారిపోయింది. ఇంటి తాళాన్ని కూడా మార్చేశారు. ఆధునిక అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా స్మార్ట్ డోర్ లాక్స్ అందుబాటులో ఉన్నాయి.

ఒక్క క్లిక్‌తో ఇంటి త‌లుపులు తీసే వీలుంటుంది. ఎవ‌రైనా ధ్వంసం చేయాల‌న్నా.. వెంట‌నే మెసేజ్ పంపించి అల‌ర్ట్ చేస్తుంది. స్మార్ట్ లాక్స్‌ను న‌గ‌రాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ వాడుతున్నారు.

ఇవీ ప్ర‌త్యేక‌లు.
యాప్ సాయంతో ప‌నిచేస్తుంది.
బ‌యోమెట్రిక్ వినియోగించి ఒపెన్ చేయొచ్చు.
ఇంట్లో ఎవ‌రూ లేన‌ప్ప‌డు బంధువులు, స్నేహితులు వ‌చ్చినా.. యాప్ సాయంతో ఒపెన్ చేయొచ్చు.
ఆర్ఎఫ్ ఐడీ కార్డులు.
ఎవ‌రైనా బ‌ల‌వంతంగా తాళం తీసేందుకు ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే ఫోన్‌కి స‌మాచారం ఇస్తుంది.

కొనుగోలు చేసేందుకు క్లిక్‌: https://amzn.to/3U1ihxq

నోట్‌: ఇక్క‌డ పోస్టు చేసిన లింక్ ఆధారంగానే కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు.. ఈ బ్రాండ్ ప‌నితీరు బాగుంద‌ని మాత్ర‌మే పోస్టు చేశాను. ఇంకా చాలా ర‌కాల‌వి ఉంటాయి. ప‌రిశీలించి తీసుకొగ‌ల‌రు.

#

  శాంసంగ్ గెలాక్సీ వైర్లెస్ ఇయర్ బడ్స్.  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 గంటల పాటు పని చేస్తుంది. స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ త...
02/04/2023

శాంసంగ్ గెలాక్సీ వైర్లెస్ ఇయర్ బడ్స్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 గంటల పాటు పని చేస్తుంది. స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ తో.. ఫోన్ కాల్స్ మేనేజ్ చేయొచ్చు. నాయిస్ క్యాన్సలేషన్ కోసం ప్రత్యేకంగా మూడు ఇంటర్నల్ మైక్లు పనిచేస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
-69% డిస్కౌంట్ తో.. ₹4,999

కొనుగోలు చేసేందుకు క్లిక్: https://amzn.to/3Ms6Opd

Features & details.
The earbuds come with a 1-year warranty and have different sizes of earbud tips for optimal sound and call performance. They have 3 microphones and a Voice Pick Up unit for clear voice and call quality. The sound quality is deep and spacious, tuned by AKG, and the earbuds have various sensors. They have an eye-catching design with a glossy finish and are comfortable for all-day wear

01/04/2023

చాట్ జీపీటీకి ఊహించ‌ని షాక్‌..
తాత్కాలికంగా నిషేదం విధించిన ఇట‌లీ.

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్) తో ప‌నిచే సే చాట్ జీపీటీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్ర‌పంచ దేశాలు దాని ప‌నితీరును చూసి అవాక్క‌వుతున్నారు. దీని సేవ‌ల్ని చూసి కొన్ని సంస్థ‌లు పోటీగా చాట్ బాట్‌ల‌ను తీసుకొచ్చేందుకు వేగంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. దీని సాయంతో క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ఎలాంటి స‌మాచారాన్ని అయినా తెలుసుకునే వెసులుబాటూ ఉంది. కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ దీన్ని వియోగిస్తూ ప‌నులు చేస్తున్నారు. చిన్న చిన్న సెంటెన్స్‌ల ద‌గ్గ‌రి నుంచి కోడింగ్‌ల వ‌ర‌కు చాట్ జీపీటి నుంచి సేక‌రిస్తున్నారు. అయితే దీని ప్ర‌భావం మ‌నుషుల‌పై ప‌డుతోంద‌ని మెధావులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్ఆన‌రు. సాంకేతిక‌త వినియోగంతో మ‌నుషుల‌కు ఉపాధి లేకుండా పోత‌ద‌ని, యంత్రాల సాయంతో ప‌నులు చ‌క్క‌బెడుతార‌నే భ‌యాలు ఉన్నాయి.

ఇట‌లీ నిషేదం..
అయితే ఇట‌లీ దేశం మాత్రం త‌మ దేశంలో చాట్ జీపీటీని తాత్కాలికంగా నిషేదిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆ సంస్థ యూజ‌ర్‌ల స‌మాచారాన్ని దొంగ‌లిస్తున్న‌ట్లు ఆరోపించింది. మైన‌ర్‌లు దీని ద్వారా అసాంఘీక కార్యాక‌లాపాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, నిరోధించే, నియంత్రించే వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌లేద‌ని ఇటాలియ‌న్ అథారిటీ పేర్కొంది. అంతే కాకుండా చైనా, నార్త్ కొరియా, ర‌ష్యా, ఇరాన్ దేశాలు కూడా వినియోగంపై చ‌ట్టాల‌ను తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.


   మోటోరాల నుంచి బడ్జెట్‌ ఫోన్‌ ‘మోటో జి13’ పేరుతో ఇండియన్‌ మార్కెట్లోకి వస్తోంది. 6.5  హెచ్‌డి డిస్‌ప్లే, 720x1600 పిక్...
01/04/2023

మోటోరాల నుంచి బడ్జెట్‌ ఫోన్‌ ‘మోటో జి13’ పేరుతో ఇండియన్‌ మార్కెట్లోకి వస్తోంది.
6.5 హెచ్‌డి డిస్‌ప్లే, 720x1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90హెచ్‌జెడ్‌ రిఫ్రషర్‌ రేటు, మీడియాటెక్‌ ప్రాసెస్‌ర్. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టం.
50 మేగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా.

4జీబీ + 128 జీబీ, 4జీబీ + 64 జీబీ ధర రూ.9,999, నుంచి రూ.8,4999కి ఫీచర్స్ కి అనుగుణంగా నిర్ణయించారు.

ఏప్రిల్‌ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ లో విడుదల చేస్తున్నారు.

phones

బడ్జెట్ ధరలో బోట్ కంపెనీకి చెందిన  ఇయర్ బడ్స్.  ఇందులో 380 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ...
31/03/2023

బడ్జెట్ ధరలో బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్. ఇందులో 380 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సదుపాయం.. ఆకర్షణీయమైన డిజైన్ తో ఎల్ఈడీ ఇండికేటర్స్. ఏడాది పాటు సంస్థ వారంటి ఇస్తుంది.

-57% డిస్కౌంట్ తో రూ. ₹1,299 అందుబాటులో ఉంది.

boAt Airdopes 121v2 in-Ear True Wireless Earbuds with Upto 14 Hours Playback, 8MM Drivers, Battery Indicators, Lightweight Earbuds & Multifunction Controls (Active Black, with Mic)

కొనుగోలు లింక్: https://amzn.to/40CnA9m

 -Boltt Bluetooth Calling Smartwatchఫైర్ బోల్ట్ బ్లూటుత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.  ఫీచర్స్.. ఈ వాచ్ నుంచి నేరుగా ఫోన్ కాల్...
31/03/2023

-Boltt Bluetooth Calling Smartwatch

ఫైర్ బోల్ట్ బ్లూటుత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.
ఫీచర్స్.. ఈ వాచ్ నుంచి నేరుగా ఫోన్ కాల్స్ చేసుకునే సదుపాయం. మైక్ కూడా ఉండడంతోె ఫోన్ మాట్లాడే వీలుంటుంది. వాయిస్ అసిస్టెంట్ తో ఫోన్ ను కంట్రోల్ చేయొచ్చు. 60 రకాల స్పోర్స్ట్ మోడ్ ద్వారా వాకింగ్, రన్నింగ్ క్రికెట్ లాండి క్రీడలను ట్రాక్ చేసుకోవచ్చు.

Fire-Boltt Brand Talk 2 Calling Smartwatch with Dual Button, Hands On Voice Assistance, 120 Sports Modes, in Built Mic & Speaker with IP68 Rating, 100 Off on UPI

82% డిస్కౌంట్ తో రూ. ₹1,799 అందుబాటులో ఉంది.
కొనుగోలు లింక్. https://amzn.to/3ZvQiqI

  Nord CE 3 Lite వ‌న్ ప్ల‌స్  నుంచి మ‌రో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది.  ఎప్రిల్ 4న మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్ల...
30/03/2023

Nord CE 3 Lite

వ‌న్ ప్ల‌స్ నుంచి మ‌రో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. ఎప్రిల్ 4న మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ కంపెనీ ప్ర‌క‌టించింది.
దీని ధ‌ర రూ.21,999 . కేవ‌లం 30నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్

Display Processor
Qualcomm Snapdragon 695
6.72-inch

Front Camera Rear Camera
108-megapixel + 2-megapixel + 2-megapixel
16-megapixel

RAM Storage
128GB
8GB

Battery Capacity OS
Android 13
5000mAh

Resolution
1800x2400 pixels

Nord CE 3 Lite

30/03/2023

గూగుల్‌కి రూ.1337 కోట్ల జరిమానా .. ఎందుకంటే
ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల‌కి భారీ జరిమాన విధించింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI). 30 రోజుల్లోగా చెల్లించాలని నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) బుధవారం(29.3.2023) తీర్పు చెప్పింది. ఎందుకంటే ఆండ్రాయిడ్ మొబైల్ డివైసెస్ విషయంలో పోటీ నిరోధక చర్యలకు పాల్పడినందుకు గత ఏడాది అక్టోబరు 20న సీసీఐ ఈ జరిమానాను విధించింది. సీసీఐ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ గూగుల్ సంస్థ ఎన్సీఎల్ఏటీ కోర్టులో అప్పీల్ చేసుకున్న‌ది.

Address

HYDERABAD
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Tech news Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share