Raghupathi Jobs

Raghupathi Jobs job Opportunities Information in private and Government sector

10/10/2024
10/10/2023

Hi All!
A Reputed Manufacturing Organization in Hyderabad looking for the following positions.

1. Project Manager- (Electrical Panel Boards Industry Exp Required)
2. Purchase Executive - (Electrical Panel Boards Industry Exp Required)
3. Accounts Executive- Any Industry
Minimum 6 Months- 8 years of experience in the respective area of working with good communications skills can apply to

[email protected]

Note: Package is not a constraint for a good skilled & experienced candidate.

TCS Work From Home Jobs 2023 : టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై.. డిగ్రీ చాలు..!TCS Work From...
12/09/2023

TCS Work From Home Jobs 2023 : టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై.. డిగ్రీ చాలు..!

TCS Work From Home Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది టీసీఎస్. కామన్ డిగ్రీ చేసి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దేశంలోని అన్ని లొకేషన్లలో ఖాళీ ఉన్న ట్రెయినీ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి స్త్రీ, పురుష అభ్యర్థులందరూ అర్హులే. ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేయవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 2024 ట్రైనీ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ రెండు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. దరఖాస్తు చేయవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వ‌య‌స్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. విద్యార్హతలు చూస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కళాశాల నుంచి బీఏ/బీకామ్/ బీఏఎఫ్/ బీబీఐ పూర్తి చేసుండాలి. లేదంటే బీబీఏ/ బీబీఎం / బీఎంఎస్ / బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సెప్టెంబర్ 20, 2023 వరకు ఈ పోస్టులకి అప్లై చేయడానికి టైం వుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.

👉🏻Notification:

TCS BPS is opening its gates for Arts, Commerce, and Science graduates from 2024 passing out batch to apply for exciting career opportunities for freshers.

09/08/2023

Apollo pharmacy Jobs in Chengicherla and Nagaram locations, if you are interested to join, call 8247656356

14/03/2023

Wanted pharmacy assistant for location.
SSC/ Inter/ Degree with/ without medical store experience.
Spot joining.
For more information: 8247656356

02/02/2023
Jobmela 06-02-2023
02/02/2023

Jobmela 06-02-2023

15/12/2022

Wanted for Apollo Pharmacy, Hyderabad. Salary: 12600/- to 18000/- Gross per month. D/B/M pharmacy with PCI certificate. Freshers & Experienced candidates eligible.
For more details: 8247656356

Address

Hyderabad
500001

Telephone

+918247656356

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghupathi Jobs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raghupathi Jobs:

Share