20/02/2025
ఈ నెల 24 తారీఖున పీఎం కిసాన్ అమౌంట్ అకౌంట్ లో పడబోతున్నాయి ...కావున మీ పీఎం కిసాన్ ఈ -కె వై సి అయిందో లేదు చూసుకోండి ...లేక పోతే సాయినాధ్ నెట్ కేఫ్ నందు గాని......దగ్గరలోఉన్న రైతు భరోసా కేంద్రం లో చేయించుకోగలరు..ఈ విషయం అందరికి తెలియపరచండి
ఇట్లు
సాయినాధ్ నెట్ కేఫ్
చార్మినార్ టీ స్టాల్ సందులో ,
రామ కోటయ్య హాస్పిటల్ ఎదురు
అమరావతి .
call : 9581122331