Smart Net - The cyber café

Smart Net - The cyber café Smart Net is "A place for your all online needs"

PAN Card Within 2-3 Hours With Signature and Father's Name. Original Card (PVC ) also will be Delivered to Address in th...
29/03/2022

PAN Card Within 2-3 Hours With Signature and Father's Name. Original Card (PVC ) also will be Delivered to Address in the Aadhar Card in 7-10 Days. Please Contact Smart Net, Gudivada, Mobile No : 9966682677

15/09/2021

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు
Jobs for B.Tech / Diploma (All Branches) Freshers Only

Job Roles

1. PCB Designing, Operations & Electrical Maintenance (EEE / ECE)

2. Civil AutoCAD Drafting & Project Management ( Civil Branch)

3. CNC Machine operator with Programming (Mech Branch)

4. Web Designing & Development ( Diploma / B.Tech IT Only)

Salary:15 to 18K +ESI+PF
Work Location: Vijayawada , Hyderabad

ముఖ్య గమనిక
ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు, పూర్తిగా ఉచితం

Please send your Below Details to WhatsApp 9160320343
Full Name
mobile No
Gender
cast
Qualification
location
Age
Current location

మీ వివరాలను మాకు WhatsApp 9160320343 పంపిన తర్వాత మేమే మీకు తిరిగి కాల్ చేస్తాం

Address:
Digit Staffing Solutions
Navata Transport Road,
Kanuru, Vijayawada
9160320343

04/05/2021

Smart Net will be opened from 8AM to 12PM from tomorrow onwards. For Money transfers and Travel bookings etc you can reach me anytime on 9966682677 & 6305430494.

ఇలాంటి ప్లాస్టిక్ కలర్ ఆధార్ కార్డు కావాలనుకునేవారు స్మార్ట్ నెట్ కి రాగలరు. ఆధార్ కార్డు కి మొబైల్ లింక్ అయి ఉండవలెను. ...
27/01/2021

ఇలాంటి ప్లాస్టిక్ కలర్ ఆధార్ కార్డు కావాలనుకునేవారు స్మార్ట్ నెట్ కి రాగలరు. ఆధార్ కార్డు కి మొబైల్ లింక్ అయి ఉండవలెను. మొబైల్ కి ఓటీపీ వచ్చును. Amount Rs 100/-

Smart Net,
Shop Number 53 & 54,
Ground Floor ( Back Side )
Kinnera Complex,
Opp Bus Stand, Gudivada,
Phone : 7093582677

03/08/2020

మన స్టేట్ నుంచి వేరే స్టేట్ కు వెళ్ళడానికి, వేరే స్టేట్ నుంచి మన స్టేట్ కు రావడానికి పాస్ ( Travel E-Pass) అప్లై చేయబడును. స్మార్ట్ నెట్, షాప్ నెంబర్ 54, కిన్నెరా కాంప్లెక్స్, గుడివాడ, కాంటాక్ట్ నెంబర్ +91-6305430494

11/11/2019
02/10/2019

Get PAN Number in 3 days.
2 Passport Size Color Photos, Aadhar Photocopy is enough. Amount Rs 300/-

28/08/2019

Village/Ward Secretariat admit cards available....Exams start from Sep 1. Please take the print your admit card as early as possible. You need to Carry Admit Card, Original ID Card like Aadhar, PAN, Driving License or any Govt Original ID Card and Blue/Black Ball Point Pen only. Visit Smart Net for more Info.

25/06/2019

గ్రామ వాలంటీర్ / వార్డ్ వాలంటీర్ జాబ్ అప్లై చేసు కొనుటకు చివరి తేదీ జులై 5. పంచాయతీ లో వాళ్ళకి ఇంటర్ & టౌన్ లో అయితే డిగ్రీ. అప్లై చేయుటకు కావలసినవి....

SSC Certificate
Inter Certificate
Degree Certificate
Cast Certificate
Aadhar Card
Ration Card
Photo
Mobile for OTP

Contact : Smart Net : 7093582677

02/04/2019

గుడివాడ పేరులోనే పవిత్రత వుంది . కాని ఊరులో లేదు . దానికి కారణం మనమే.మనం అంటే ప్రజలు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అనేది మన భావం . చెత్తంతా కవర్ లొ వేయడం ...ఆ కవర్ కాలవలో పడేయడం . ఈ మధ్య మనం కొంత మారాం . కాని ఓపెన్ డ్రైనేజీ సిస్టం ఉన్నంత వరకు మనం పూర్తిగా మారలేము . సో మనకి ఇప్పుడు కావలసింది అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టం . దీని వల్ల మన బద్ధ శత్రువులైనటువంటి దోమలు తగ్గుతాయి . మీరు నాకు అండగా ఉండి డైమండ్ గుర్తుకు ఓటు వేస్తే .... మన ఇబ్బందులను మనమె దూరం చేసుకుందాం.

Address

Gudivada
521301

Opening Hours

Monday 9:30am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9:30am - 9pm
Thursday 9:30am - 9pm
Friday 9:30am - 9pm
Saturday 9:30am - 9pm
Sunday 9:30am - 2pm

Telephone

+919966682677

Website

Alerts

Be the first to know and let us send you an email when Smart Net - The cyber café posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Smart Net - The cyber café:

Share