Sri Vasavi Mobile's

Sri Vasavi Mobile's Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Vasavi Mobile's, SH-18, Devarkadra.

Permanently closed.
Mi all models are available  vasavi mobiles
10/03/2019

Mi all models are available vasavi mobiles

Now all models available at
10/03/2019

Now all models available at

Summer offer
10/03/2019

Summer offer

05/12/2016
27/11/2016
An   that will make you drool!     and   are   at attractive prices. Grab one today!
29/08/2016

An that will make you drool! and are at attractive prices. Grab one today!

Reliance jio stared Unlimited calls&4G net free Low cost.....2999+300
09/07/2016

Reliance jio stared
Unlimited calls&4G net free
Low cost.....2999+300

ఫోన్‌ పోయిందా?.. గూగుల్‌లో వెతకండిలా! -ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయారా? ...
03/03/2016

ఫోన్‌ పోయిందా?.. గూగుల్‌లో వెతకండిలా! -
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయారా? లేదా ఎవరైనా దొంగిలించారా? అయితే, మీ ఫోన్‌ ఎక్కడుందో గూగుల్‌ సెర్చ్‌ ద్వారా సులభంగా వెతుక్కోవచ్చు! ఎలాగంటే..
మీ ఫోన్‌లో గతంలో రిజిస్టర్‌ చేసుకున్న గూగుల్‌ (జీమెయిల్‌) అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వండి. గూగుల్‌ సెర్చ్‌ హోం పేజీకి వెళ్లి ‘వేర్‌ ఈజ్‌ మై ఫోన్‌?’ అని టైప్‌ చేయండి. గూగుల్‌ మ్యాపు, మ్యాపుపై బాక్స్‌ కనిపిస్తుంది. బాక్స్‌లో ‘లొకేట్‌ ఫోన్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మ్యాపుపై మీ ఫోన్‌ ఉన్న లొకేషన్‌ కనిపిస్తుంది. ‘రింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా పూర్తి వాల్యూమ్‌తో 5 నిమిషాలు మోగుతుంది. బాక్స్‌లోని ‘ఎనేబుల్‌ లాక్‌ అండ్‌ ఎరేజ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త పాస్‌వర్డ్‌ కూడా పెట్టుకోవచ్చు. ‘దయచేసి ఈ ఫోన్‌ను ఫలానా చోట తిరిగి ఇచ్చేయండి.. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి.. అంటూ పోయిన ఫోన్‌ లాక్‌ స్ర్కీన్‌పై కనిపించేలా మెసేజ్‌, కొత్త ఫోన్‌ నెంబర్‌నూ పంపొచ్చు.
మీ ఫోన్‌లో డేటా(ఇంటర్‌నెట్‌) ఆన్‌లో ఉంటేనే ఫోన్‌ లొకేట్‌ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్‌ ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉందో కనిపిస్తుంది. గూగుల్‌ సెర్చ్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్లను మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్‌ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే.

Why online frds think once
28/01/2016

Why online frds think once

Address

SH-18
Devarkadra
509204

Telephone

8143999969

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vasavi Mobile's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share