06/10/2021
అందరికీ నమస్కారాలు,
నా పేరు నిర్మల నాగార్జున యాదవ్.
వికలాంగులకు,వృద్ధులకు,అనాధ పిల్లలకు సహాయం చేయాలన్నది నా యొక్క కోరిక .కానీ,ఆర్థిక స్తోమత సరిగా లేనందు వల్ల పేదలకు సహాయం చేయలేకపోతున్నాను.ఇందుకుగాను ఒక కార్యం చేపట్ట తలచాను.ఆ కార్యం ఏమనగా,
మొబైల్ రిపేరింగ్ కోర్స్ ,కంప్యూటర్ రిపేరింగ్ కోర్సులను నేర్పించ దలచాను.ఇందులో భాగంగా ఆసక్తి కలిగిన వికలాంగులకు ఉచితంగా,యువకులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలకు కోర్సునునేర్పించ దలచాను. దీని ద్వారా వచ్చిన మొత్తాన్నివికలాంగులకు,వృద్ధులకు అనాధ పిల్లలకు నా వంతు సహాయంగాఇవ్వ దలచాను.మొబైల్ రిపేరింగ్ కోర్సు మరియు కంప్యూటర్ రిపేరింగ్ కోర్సును నేర్చుకోవాలనిఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి.నేను చేపట్టిన ఈ కార్యాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ నిమ్మల నాగార్జున యాదవ్
కాంటాక్ట్ : 9701110589