Kishore cellcorner

Kishore cellcorner hi friends

13/10/2022
01/07/2018

మీ ఫోన్ లో ఇలా పాటలు వింటున్నారా?అయితే జాగ్రత్త పడండి లేదంటే..|Mobile Phone Usage Health Tips Telugu|Filmy Poster Buy Products from Amazon using this Link: h...

మిత్రులారా జుము చేసి చూడండి సిమ్స్ తో చేసిన గణపతి పప్పా మోరియా...
03/09/2017

మిత్రులారా జుము చేసి చూడండి సిమ్స్ తో చేసిన గణపతి పప్పా మోరియా...

12/06/2017
15/04/2017
రెండు రోజులే ఉంది! Reliance Jioకి వెళ్లాలా వద్దా?దాదాపు ఏడాది పాటు Reliance Jio ద్వారా free calls, sms, 4G mobile data వ...
29/03/2017

రెండు రోజులే ఉంది! Reliance Jioకి వెళ్లాలా వద్దా?

దాదాపు ఏడాది పాటు Reliance Jio ద్వారా free calls, sms, 4G mobile data వాడుకున్న వారికి ఇది డెసిషన్ టైమ్! మొట్టమొదటిసారి 99 రూపాయలు చెల్లించి Reliance Jioకి వెళ్లాలా వద్దా అన్న కన్ఫ్యూజన్. అసలు Reliance Jio Primeకి మారాలా వద్దా అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
Reliance Jio యూజర్లకి ప్రధానంగా రెండు వర్గాలుగా పరిగణించవచ్చు.
1. Reliance Jio రాక ముందు నుండి రూ. 250 పెట్టి Airtel, Idea వంటి వాటిలో 1GB డేటాని కొనుక్కుని పొదుపుగా వాడుకున్న సీరియస్ యూజర్లు.
2. Jio Freeగా నెట్, కాల్స్ ఇస్తోందని ఆశపడి అప్పటికప్పుడు ఓ SIM తీసుకుని free సేవలు పొందడం మొదలు పెట్టిన వారు
సో సీరియస్ యూజర్లు ఎటూ గతంలో 1 GBకి 99 చెల్లించే వారు కాబట్టి.. Reliance Jio Prime కోసం ఉన్న ఫళంగా 99 రూపాయలు పే చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే 303 చెల్లించడానికి కూడా వారు వెనుకాడరు. ఒకవేళ speed మెరుగుపడకపోతే మధ్యలో కొద్దిరోజులు recharge చేసుకోకుండా ఖాళీగా ఉంటారు, స్పీడ్ వస్తే ఎటూ హాపీ!
Freeగా వస్తోందని అలవాటు పడిన వారికి.. ఈరోజు Facebook, Whatsapp, Youtubeలు లేకుండా బ్రతకలేనంత అడిక్ట్ అయిపోతే వారూ Primeకి మారడం బెటర్. ఎటొచ్చీ నెట్ లేకపోయినా బ్రతకగలిగిన వాళ్లెవరైతే ఉన్నారో అలాంటి వారు ఇప్పుడు paid serviceకి దూరంగా ఉన్నా నష్టం లేదు.
Reliance Jio స్పీడ్ నగరాల్లో దారుణంగా ఉంటోంది. కానీ పట్టణాల్లో, కొన్ని గ్రామాల్లో చాలా అద్భుతమైన స్పీడ్ వస్తోంది. సో మీ ప్రాంతంలో వస్తున్న స్పీడ్ని బట్టి కూడా నిర్ణయం తీసుకోండి. ఇంకా 2 రోజులే మిగిలి ఉంది.. చివరి నిముషంలో Reliance Jio సర్వర్లు బిజీగా ఉంటాయి, సో వీలైనంత త్వరగా 99 recharge చేసుకోవడం బెటర్!
మరో నెలరోజుల పాటు Jio Prime గడువు పెంచే అవకాశం ఉంది. అయితే చివరి నిముషం వరకూ ఇలా పొడగిస్తారేమోనని వెయిట్ చెయ్యడం కరెక్ట్ కాదు. ఒకవేళ Reliance Jio ఏ కారణం చేతైనా గడువు పొడగించకపోతే చివరి నిముషంలో 99 rechage చేసుకోవడం సర్వర్ సమస్యల వల్ల కష్టమవుతుంది.

Address

Andra
535273

Alerts

Be the first to know and let us send you an email when Kishore cellcorner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share