AP Fiber

AP Fiber Andhra Pradesh State FiberNet Limited, APSFL is a PSU 100% owned by the Government of Andhra Pradesh.

The corporation has been established primarily to undertake the works of AP Fibregrid. AP State FiberNet Limited (APSFL) has been incorporated under the Companies Act ,2013 in the month of October,2015. It is a fully owned entity of the Government of AP under the control of Energy, Infrastructure & Investment (E,I&I) Department. This Corporation is responsible for undertaking the works of AP Fibe

r Grid , its operations & maintenance and business activities duly partnering with various stakeholders for the benefit of all.

06/04/2025
విజయవాడలోని రాష్ట్ర ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ...
29/01/2025

విజయవాడలోని రాష్ట్ర ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి గారు అధికారుల తో సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఐ అండ్ ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు గారు, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ గారు, ఛైర్మన్ జీవి రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా ఆర్టీజీ, హెచ్ఆర్డీ ...
24/01/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా ఆర్టీజీ, హెచ్ఆర్డీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఫైబర్ నెట్ కార్యాలయంలో శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ..ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీ.వి. రెడ్డి ...

నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని  జీవి రెడ్డి గారు ఆకాంక...
01/01/2025

నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని జీవి రెడ్డి గారు ఆకాంక్షించారు.

పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు.

గౌరవనియులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి ఫైబర్ నెట్వర్క్ సంస్థ రాబోయే రోజుల్లో 50 లక్షల కనెక్టివిటీనీ పెంచే దిశగా అడుగులు వేస్తూ ఈ కొత్త సంవత్సరం పునాది కావాల‌న్నారు. నిరంతరం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవ దేవుడిని కోరుకుంటూ, 2025 సంవ‌త్స‌రం ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా స‌మృద్ధిగా సంపద, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, అలానే రాష్ట్ర MSO, LMO మరియు ఫైబర్ నెట్ వినియోగ దారులకు మరియు ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇట్లు...
ఏపి ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవి రెడ్డి

Address

Vijayawada

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm

Telephone

+9118005995555

Alerts

Be the first to know and let us send you an email when AP Fiber posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP Fiber:

Share