Sai Technosoft Solutions

Sai Technosoft Solutions Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai Technosoft Solutions, Computer Company, Rajam, Rajam.

గత 15 సంవత్సరాలుగా రాజాం పట్టణంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో అగ్రగామి గా వెలుగొందుతున్న టెక్నాసాఫ్ట్ సొల్యూషన్స్ సంస్థలో నూ...
16/05/2023

గత 15 సంవత్సరాలుగా రాజాం పట్టణంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో అగ్రగామి గా వెలుగొందుతున్న టెక్నాసాఫ్ట్ సొల్యూషన్స్ సంస్థలో నూతనంగా PYTHON కోర్స్ ని లాంచ్ చేస్తున్నాము అని చెప్పుటకు సంతోషిస్తున్నాము..

అద్భుతమైన ప్రాక్టికల్ సబ్జెక్ట్ తో...MS OFFICE కి , TALLY కి ఉత్తరాంధ్రలో రాజాం టెక్నాసాఫ్ట్ బ్రాండెడ్ ఎలా అయ్యిందో అంతకు రెట్టింపు స్థాయిలో Programming Languages కి బ్రాండెడ్ ని చేయుటకు నిరంతరం కృషి చేస్తాము అని ఈ విధంగా హామీ ఇచ్చుచున్నాము...

మా ప్రత్యేకతలు:

🖥️ అద్భుతమైన సబ్జెక్ట్ ని అందిస్తున్న అనుభవం గల ఫ్యాకల్టీ
💻ప్రతీ కోర్స్ పై 5 రోజులు డెమోస్ విని నచ్చితేనే జాయిన్ అవ్వండి
💻 ప్రింటెడ్ మెటీరియల్
💻invertor సదుపాయం
💻 డైలీ థియరీ మరియు ప్రాక్టికల్
💻 1:1 ప్రాక్టీస్
💻 25 lcd సిస్టమ్స్

మీ పేరు ని రిజిస్టర్ చేయడం కొరకు ఇప్పుడే మెసేజ్ పెట్టండి.
బ్యాచ్ కి 20 మెంబెర్స్ మాత్రమే..

Sai Technosoft Solutions
079898 95101

https://maps.app.goo.gl/1hL6KRBfVkysT5Zr7

ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసిన విద్యార్థినీ విద్యార్థులు కి , వారి తల్లిదండ్రులు కి ముఖ్య విజ్ఞప్తి:ఈరోజుల్లో కంప్యూటర్ ఎ...
27/03/2023

ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసిన విద్యార్థినీ విద్యార్థులు కి , వారి తల్లిదండ్రులు కి ముఖ్య విజ్ఞప్తి:
ఈరోజుల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం . కావున ఈ సమ్మర్ హాలిడేస్ లో టైం వేస్ట్ చేసుకోకుండా , కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నట్లైతే జీవితంలో చాలా ఉపయోగపడుతుంది .
గత 15 సంవత్సరాలు గా రాజాం పట్టణంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ రంగంలో అగ్రగామి గా వెలుగొందుతున్న 'టెక్నాసాఫ్ట్ సొల్యూషన్స్" లో తేదీ 31.03.2023 శుక్రవారం నుంచి సమ్మర్ బ్యాచ్ లు ప్రారంభమవుచున్నవి. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు వాట్సాప్ మెసేజ్ గాని, కాల్ చేయడం ద్వారా గాని పేర్లు నమోదు చేసుకోగలరు.

మా ప్రత్యేకతలు:

🖥️ అద్భుతమైన సబ్జెక్ట్ ని అందిస్తున్న 15 సంవత్సరాలు అనుభవం గల ఫ్యాకల్టీ
💻ప్రతీ కోర్స్ పై 5 రోజులు డెమోస్ విని నచ్చితేనే జాయిన్ అవ్వండి
💻 ప్రింటెడ్ మెటీరియల్
💻invertor సదుపాయం
💻 డైలీ థియరీ మరియు ప్రాక్టికల్
💻 1:1 ప్రాక్టీస్
💻 25 lcd సిస్టమ్స్

మీ పేరు ని రిజిస్టర్ చేయడం కొరకు ఇప్పుడే మెసేజ్ పెట్టండి.
బ్యాచ్ కి 20 మెంబెర్స్ మాత్రమే..

Sai Technosoft Solutions
079898 95101

https://maps.app.goo.gl/1hL6KRBfVkysT5Zr7

*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు* 🥭🌿🍀
22/03/2023

*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు* 🥭🌿🍀

17/09/2022

COMPANY CREATION IN TALLY PRIME



MS OFFICE new batch starts at 10.30amC language new batch starts at 09.30amFrom 12.09.2022 (Monday onwards)    *Reasons ...
10/09/2022

MS OFFICE new batch starts at 10.30am
C language new batch starts at 09.30am
From 12.09.2022 (Monday onwards)

*Reasons for joining*

✅ 11+ years experienced faculty
✅ Classes on Projector
✅ Power Back up facility for Classroom and Lab
✅ 1:1 for practice
✅ Daily Theory and Practical
✅ 5 Days free Demo classes
_
Contact:
SAI TECHNOSOFT SOLUTIONS
Satya Complex
RAJAM

Ph : 7989895101
9701882641

Address

Rajam
Rajam
532127

Alerts

Be the first to know and let us send you an email when Sai Technosoft Solutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share