Venkat Randa

Venkat Randa Website Design & Development Services
https://www.venkatranda.com/

12/07/2026

మీ బిజినెస్ కి eCommerce Website ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలుసా?

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు Website Design and Development కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

02/07/2026

VPS Hosting గురించి తెలుసుకుందాము.

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు Website Design and Development కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

Do something about Life..
02/07/2026

Do something about Life..

22/05/2026
02/05/2026

Razorpay Payment Gatewayకి మన Website Structure ఎలా ఉండాలో తెలుసుకుందాము.

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు Website Design, Payment Gateway Services కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

Business run చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక simple truth — website ఉండటం ఇప్పుడు luxury కాదు, necessity.ఇప్పటి customers ఎల...
02/05/2026

Business run చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక simple truth — website ఉండటం ఇప్పుడు luxury కాదు, necessity.

ఇప్పటి customers ఎలా search చేస్తారు? ముందుగా Google లో check చేస్తారు. మీరు business గురించి search చేసినప్పుడు website లేకపోతే, వాళ్లకు trust రావడం కష్టం. కానీ ఒక simple website ఉంటే, మీరు serious business owner అని feel అవుతారు.

Example కి — మీరు ఒక local సేవలు (like interior design, digital marketing, లేదా tuition) ఇస్తున్నారని అనుకుందాం. page ఉండొచ్చు, Instagram కూడా ఉండొచ్చు. కానీ website ఉంటే, మీరు services, pricing, previous work, contact details అన్నీ ఒక place లో neatly చూపించొచ్చు.

మరొక important point — website మీ control లో ఉంటుంది. Social media platforms లో algorithm మారితే reach తగ్గిపోతుంది. కానీ website మీ own asset. SEO use చేస్తే Google నుంచి free traffic కూడా వస్తుంది.

Website వల్ల మీరు 24/7 online లో available ఉంటారు. మీరు sleep లో ఉన్నా కూడా customer మీ details చూసి enquiry చేయగలడు.

👉 Practical tips:
• Start with a simple website (no need complex design)
• Clear services + contact form తప్పనిసరి
• WhatsApp button add చేస్తే enquiries పెరుగుతాయి
• Basic SEO setup చేయండి

చిన్న business అయినా సరే, website పెట్టడం ఒక long-term investment లాంటిది. Future లో clients రావడానికి ఇది strong foundation అవుతుంది.

మీ business next level కి తీసుకెళ్లాలి అనుకుంటే — website మొదటి step 👍

WordPress website create చేసిన తర్వాత, visitors మీతో contact అవ్వడానికి ఒక contact form చాలా important.Email id direct‌గ...
28/04/2026

WordPress website create చేసిన తర్వాత, visitors మీతో contact అవ్వడానికి ఒక contact form చాలా important.

Email id direct‌గా ఇవ్వడం కంటే, form use చేస్తే cleanగా ఉంటుంది, spam కూడా తగ్గుతుంది.

ఇప్పుడు market‌లో చాలా plugins ఉన్నా… beginnerకి easyగా use చేయగలిగే, reliable అయిన Top 5 WordPress Contact Form Plugins.

మీకు WordPress related Service or Training కావాలి అంటే ఇప్పుడే నాకు message చేయండి.

15/04/2026

ZOHO Mail గురించి తెలుసుకుందాము.

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు ZOHO Mail, Website Development & Payment Gateway Services కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

https://go.venkatranda.com/chat-fb

సరే మరి, next post లో కలుద్దాము.

14/04/2026

eCommerce Websiteతో Instagram Marketing చేయడం ఎలా?

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు eCommerce Website Development & Payment Gateway Services కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

https://go.venkatranda.com/chat-fb

సరే మరి, next post లో కలుద్దాము.

13/04/2026

Facebook Business Manager గురించి తెలుసుకుందాము.

ఈ వీడియో మీకు సహాయపడుతుంది అని అనుకుంటున్నాను.

మీకు Facebook Business Manager Services, Web Design Services & Payment Gateway Services కావాలి అంటే ఇప్పుడే నాకు Message చేయండి.

https://go.venkatranda.com/chat-fb

సరే మరి, next post లో కలుద్దాము.

Address

Venkat Randa Web Solutions, Near Community Hall, SC Colony, Murari
Rajahmundry
533297

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 1pm

Telephone

+918985211546

Alerts

Be the first to know and let us send you an email when Venkat Randa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Venkat Randa:

Shortcuts

Share

Category