22/11/2018
ఈ రోజు మధ్యాహ్నం నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ లో సర్వ్ నీడి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు...
ఇట్లు
శ్రీ శ్రీధర్ రెడ్డి యువసేన....