Reliance Jio team karimnagar

Reliance Jio team karimnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Reliance Jio team karimnagar, Telecommunication Company, Karimnagar.

18/01/2017

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ సేవలను మొట్టమొదటి సారిగా జియో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇదే గానీ జరిగితే మిగిలిన కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూడక తప్పని పరిస్థితి. అయితే ఈ తతంగానికి చాలా సమయం పట్టేలా ఉన్నప్పటికీ ఇప్పటివరకూ జియో కనెక్షన్ తీసుకున్న కస్టమర్లందరికీ ఈ సేవలను అందించాలనే యోచనలో జియో ఉంది. 5జీ స్మార్ట్‌ఫోన్లను కూడా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

దీంతో పాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తేవడానికి యాజమాన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నార్మల్ టీవీ నుంచి స్మార్ట్‌ టీవీకి మారడానికి ఈ సర్వీస్ దోహదపడుతుందని సంస్థ తెలిపింది. జియో టీవీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఓ డీటీహెచ్ సర్వీస్. దీని ద్వారా 360కి పైగా చానల్స్‌ అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామని జియో ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ సర్వీస్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. ఇండియాలో టెక్నాలజీపరంగా జరిగే మార్పులన్నింటిలో తన పాత్ర కీలకంగా ఉండాలని జియో భావిస్తోంది

SMPS small cell
19/12/2016

SMPS small cell

Nec micro antina 0.9
17/12/2016

Nec micro antina 0.9

16/12/2016
Get Starting duty
03/08/2016

Get Starting duty

Sharing site
08/07/2016

Sharing site

Vemulawada 1.8 antina Installation
06/07/2016

Vemulawada
1.8 antina
Installation

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Reliance Jio team karimnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share