It Professional Real-estate Services

  • Home
  • It Professional Real-estate Services

It Professional Real-estate Services I am working as Technology Manager in Top MNC and doing freelance Real estate to support Employees.

01/07/2025

ఏదైనసరే పరిస్థితి మీకు అనుగుణంగా లేకపోతే దానిని మీరు సమస్య, సంక్షోభం, గందరగోళం లేదా దురదృష్టం అని లేబుల్ వేసి చూస్తున్నారా? నిజానికి, అది కేవలం జీవితంలోని ఒక దృశ్యం మాత్రమే, అది ఎలా జరగాలని ఉందో అలాగే జరిగింది. మీ అంచనాలకు తగినట్లుగా జరగకపోతే దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే దానిని దాటుకుని వెళ్ళే ఆంతరిక శక్తిని మీరు కోల్పోతారు. ఏ పరిస్థితి అయినా నిజానికి సమస్య కాదు, మనం చూసే దృష్టికోణమే దానిని సమస్యగా మారుస్తుంది. మన మనసుతో దానిని ఎంత పెద్దగా చూస్తామో అది అంత పెద్దగా కనిపిస్తుంది. నిందిస్తూ, నిర్ణయిస్తూ, ప్రశ్నిస్తూ, మన కంట్రోల్‌లో లేని పరిస్థితిని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం చేస్తూ మనం తరచూ నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తూ ఉంటాం. జరిగిన దానిని మనస్ఫూర్తిగా అంగీకరించడం వలన మనసు నిదానిస్తుంది. మన సమర్థత మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి. ప్రశాంతమైన మనసు పరిష్కారాలను మరియు నూతన అవకాశాలను చూడగలుగుతుంది. మనసులోని ప్రశాంతత పరిస్థితిని ప్రభావితం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మన అదుపులో ఉన్న విషయంపై మనం శ్రద్ధ వహిద్దాం, ఇటువంటి స్థితిలో సమస్యకు పరిష్కారాన్ని తీసుకురండి. ఒకవేళ ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఆ నిజాన్ని హుందాగా అంగీకరించండి. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నా మానసిక స్థితికి బాధ్యత వహిస్తాను, నేను నా మనసుకు మరియు పరిస్థితులకు యజమానిని అని గుర్తు చేసుకుంటూ ఉండండి.

మన చిన్ననాటి నుండి, అనేక సంవత్సరాలుగా మనం ఎన్నో సాధించాము. వాటిని చూసుకుని మనకు గర్వంగా కూడా ఉంటుంది. వాటిని సాధించే సమయంలో మనం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉండవచ్చు. ఇబ్బందులు, ఆటంకాలు లేక భేదాలు వచ్చి ఉండవచ్చు. వాటిని దాటిన ఆ సమయాలను గుర్తు తెచ్చుకోండి. సవాళ్ళకన్నా సమాధానంపై శ్రద్ధ పెట్టినప్పుడల్లా మంచి ఫలితాలు పొందినట్లు మీకు అర్థమవుతుంది. కనుక సమస్య ఆరోగ్యమైనా, బంధాలైనా, ప్రాజెక్టు అయినా, ఆర్థిక విషయాలైనాగానీ, పరిష్కారం ఆధారిత విధానాన్ని పెంపొందించుకోండి. సవాళ్ళ సమయమలో ఆలస్యం చేయడం, తప్పించుకోవడం చేయకండి. సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా మీరు మీ కలలను గమ్యాలుగా, గమ్యాలను వాస్తవాలుగా మార్చుకుంటారు, ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి అంతే..!!

27/06/2025

అందరికి ఆషాడమాసం తెలంగాణ బోనాల ప్రారంభ శుభాకాంక్షలు.

27/06/2025
30/03/2025

📢 TMREIS Admissions Open – Register Today!
Get access to 🏫 free education, 🛏️ boarding, 🍲 meals, 🏥 healthcare, and 📘 IIT-JEE & NEET coaching. With top-notch infrastructure, experienced teachers, and a value-based curriculum, your child’s future starts here.
🌐 Apply now: tgmeistelangana.cgg.gov.in

19/03/2025

This LIVE Webinar will be conducted via Zoom. Once you register for this session, you will be invited to join a private WhatsApp group and we will share the LIVE Webinar link in that WhatsApp group.

03/03/2025


T-Hub

One event. Unlimited opportunities. Learn, connect, and grow with AI & Data experts. Reserve your spot now!

With Anchor Vish*tha – I just got recognized as one of their top fans! 🎉
02/03/2025

With Anchor Vish*tha – I just got recognized as one of their top fans! 🎉

Address

Mokila

Website

Alerts

Be the first to know and let us send you an email when It Professional Real-estate Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share