Jobs for b.tech rock stars

Jobs for b.tech rock stars this page is is created by praveen.because so many people who has no jobs.

పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్  గిరిజన ప్రాంతాలలో వుండే  పిల్లలకు 👧🏻🧑🏻 గత సంవత్సరం 2018 Books Drive 📚 అనే ప్రోగ్రాం ద్వార వర...
07/05/2019

పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ గిరిజన ప్రాంతాలలో వుండే పిల్లలకు 👧🏻🧑🏻 గత సంవత్సరం 2018 Books Drive 📚 అనే ప్రోగ్రాం ద్వార వరంగల్ జిల్లాలోని 5 tribal స్కూల్స్ లోని 462 పిల్లలకి సంవత్సరం పూర్తిగా సరిపోయే Note Books & Stationory అందివ్వడం జరిగింది. కొన్ని resources ద్వార రెండు తెలుగు రాష్ట్రాలలో 7000 కి పైగా గిరిజన పిల్లలు ఉండవచ్చని ఒక అంచనా! వారి చదువులు ఆగకుండా యథావిధిగా కొనసాగించేలా లేక చదవని వారు చదివేలాగా వారికీ "స్కూల్ కిట్స్" 🎒📚✏🖊📏📐🍶 మీ సహకారంతో అందివ్వాలి. అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మీ బాధ్యతగా మీరు ఒక “స్కూల్ కిట్” కి సహయం చేయండి. మరియు తప్పకుండా మీకు వీలు అయినంత వరకు మీ సోషల్ నెట్వర్క్ ప్లాటుఫార్మ్స్ లో షేర్ చేయండి. మరింతా సమాచారం కోసం కాల్ చేయండి – 8686900800.

More Information - Facebook.com/peoplehelpingchildren
Instragram.com/peoplehelpingchildrenngo

Team - People Helping Children 🧑🏻👧🏻 🙏🏻🤝🏻

03/02/2019

PEOPLE HELPING CHILDREN People Helping Children

https://youtu.be/GWUSPxzK5JY
03/02/2019

https://youtu.be/GWUSPxzK5JY

Cigarette is a perfect thriller film with complicated beast. Story runs on a pace, tension, a compelling plot and with characters to carry it off. Visualized...

PHC people helping children.... Children's Day event.....  @ Ravindra Bharathi
15/11/2018

PHC people helping children.... Children's Day event..... @ Ravindra Bharathi

11/11/2018
09/11/2018

Address

Hyderabad

Telephone

9494580975

Website

Alerts

Be the first to know and let us send you an email when Jobs for b.tech rock stars posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share